Telugu

Rani Haar: మెడ నిండుగా రాణీ హారాలు.. ఇదొక్కటి వేసుకున్నా చాలు

Telugu

లేయర్డ్ రాణీ హారం..

ఈ ఫోటో లో నటి కృతీ సనన్ ధరించిన ఈ మల్టీ-లేయర్డ్ టెంపుల్ డిజైన్ రాణి హార్, సంప్రదాయ రాయల్ లుక్‌ను ఇస్తుంది.  చీరల మీదకు మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: Instagram
Telugu

కుందన్ చోకర్, లేయర్ హారం..

కుందన్ చోకర్  కి కాంబినేషన్ గా.. ఆకుపచ్చ రంగు చిన్న పూసలు, వరుసలుగా అమర్చిన కుందన్ డ్రాప్ డిజైన్లతో కూడిన ఈ పెద్ద హారం మంచి రాజసం తెస్తుంది.

Image credits: Pinterest
Telugu

కుందన్ రాణి హారం

ఈ హారంలో తెల్లటి కుందన్ రాళ్లు , ఎరుపు రంగు రత్నాలు అందంగా అమర్చారు. హారం కింద భాగంలో భారీ సైజులో ఉన్న పెండెంట్ దీనికి మరింత రాజసన్ని తెస్తుంది.

Image credits: pinterest
Telugu

గ్రీన్ ఎమరాల్డ్ హారం..

మెడ చుట్టూ అందంగా అమర్చిన  ఐదు వరుసల తెల్లటి ముత్యాల గొలుసు కి గ్రీన్ ఎమరాల్డ్ పెండెంట్ ఎటాచ్ చేశారు. ఇది మీకు క్లాసిక్ లుక్‌ను ఇస్తాయి

Image credits: Krishna Pearls
Telugu

ముత్యాల హారం..

మెడ నుంచి కిందకు వేలాడే పలు వరుసల చిన్న బంగారు పూసల గొలుసులు ఈ హారానికి సంప్రదాయ లుక్‌ను ఇస్తాయి. దానిని పీకాక్ డిజైన్ ఎటాచ్ చేశారు. అది క్లాసిక్ లుక్ ఇస్తుంది.

Image credits: South India Jewels

Full Neck Blouse: మెడలో నక్లెస్ అవసరమే లేని ఫుల్ నెక్ బ్లౌజు డిజైన్లు

Sunflower Seeds: సన్ ఫ్లవర్ సీడ్స్ ని రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?

Fish : చేపలు తినడంలో నంబర్ 1 దేశం ఏది? ఇండియా స్థానమెంత?

Silver Earrings: ఈ వెండి కమ్మలు చూస్తే మనసు పారేసుకుంటారు అంతే!