అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించి, గుండె పనితీరును కాపాడుతుంది.
అరటిపండులో ఫైబర్, పెక్టిన్ ఉంటాయి. ఇవి మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. పేగుల ఆరోగ్యాన్ని కాపాడి, జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి.
వ్యాయామానికి ముందు లేదా తర్వాత అరటిపండు తింటే ఎంతో మంచిది. ఇది శరీరానికి తక్షణమే సహజమైన శక్తిని అందిస్తుంది.
అరటిపండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
అరటిపండులోని విటమిన్ బి6 సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మనసుకు సంతోషాన్నిచ్చే న్యూరోట్రాన్స్మిటర్‌గా పనిచేస్తుంది.
అరటిపండులోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణాలను రక్షించి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
Mangalsutra: ముత్యాల మంగళసూత్రాలు చూశారా.. చూపుతిప్పుకోలేరు
Rani Haar: మెడ నిండుగా రాణీ హారాలు.. ఇదొక్కటి వేసుకున్నా చాలు
Full Neck Blouse: మెడలో నక్లెస్ అవసరమే లేని ఫుల్ నెక్ బ్లౌజు డిజైన్లు
Sunflower Seeds: సన్ ఫ్లవర్ సీడ్స్ ని రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?