Telugu

ఇంట్లోకి పాము దూరితే వాసనతో ఎలా పసిగట్టాలి

Telugu

వాసనతోనే పసిగట్టండి

ఒకవేళ మీ ఇంట్లోకి పాము వస్తే దాని నుంచి వచ్చే వాసన ద్వారా సులభంగా గుర్తించవచ్చు. 

Image credits: Gemini Generated
Telugu

నెమ్మదిగా కదులుతాయి

సాధారణంగా పాములు ఇంట్లోకి వచ్చాక చాలా నెమ్మదిగా కదులుతాయి. కాబట్టి మనం వాటి వాసనను అంత సులభంగా పసిగట్టలేము.

Image credits: Getty
Telugu

కీరదోసకాయ లాంటి వాసన

కొన్ని జాతుల పాములు వస్తే కీరదోసకాయ లాంటి వాసన బాగా వస్తుంది. 

Image credits: Getty
Telugu

ఈ వాసన వస్తే పాము ఉన్నట్టే

కీరదోస లాంటి వాసన పాము తోక భాగం నుంచి వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో కీరదోసకాయ లేకపోయినా అలాంటి వాసన వస్తే పాము ఉందేమో అనుమానించాలి.

Image credits: Getty
Telugu

భరించలేని దుర్వాసన

కొన్ని జాతుల పాముల నుంచి దుర్వాసన అధికంగా వస్తుంది. ముఖ్యంగా అడవి పాముల నుంచి ఇలాంటి వాసన వస్తుంది.

Image credits: Gemini Generated
Telugu

దుర్వాసన వస్తే జాగ్రత్త

ఇంట్లో విపరీతంగా దుర్వాసన వస్తుంటే.. ఆ వాసన కాస్త కొత్తగా అనిపిస్తే ఎక్కడైనా పాము నక్కి ఉందేమో చూడాలి.

Image credits: Canva
Telugu

నిపుణుల సమాచారం

ఇక్కడ ఇచ్చిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా దీన్ని ప్రచురించాము.
Image credits: Our own

Dark Circles:కంటి కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే రోజూ ఇవి రాస్తే చాలు

Cashews: జీడిపప్పు తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందా?

Garlic: కుండీలో ఈజీగా వెల్లుల్లి పెంచేయచ్చు.. ఇదొక్కటి చేస్తే చాలు

Gold Ring: 2 గ్రాముల్లో అదిరిపోయే ఉంగరం డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్