Telugu

Dark Circles:కంటి కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే రోజూ ఇవి రాస్తే చాలు

Telugu

బంగాళదుంప రసం

కొద్దిగా బంగాళదుంప రసాన్ని కంటి చుట్టూ రాసుకుంటే నల్లటి వలయాలు త్వరగా తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

టమాటా రసం, రోజ్ వాటర్

రెండు స్పూన్ల టమాటా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి కంటి చుట్టూ అప్లై చేయండి. ఇది డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Image credits: gemini
Telugu

కలబంద గుజ్జు

రెండు స్పూన్ల అలోవెరా జెల్‌ను కంటి చుట్టూ రాసి మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.

Image credits: Getty
Telugu

బాదం నూనె

రెండు స్పూన్ల బాదం నూనె తీసుకుని కంటి చుట్టూ సున్నితంగా అప్లై చేయండి. ఇది కూడా నల్లటి వలయాలను మాయం చేస్తుంది.

Image credits: Getty
Telugu

టీ బ్యాగ్స్

చల్లటి టీ బ్యాగ్‌ను కళ్ళ మీద ఉంచుకోవడం వల్ల కళ్ళకు చలువ దొరుకుతుంది, అలాగే నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

Image credits: Getty
Telugu

కీరదోస ముక్కలు

చల్లటి కీరదోస ముక్కలను కళ్ళ మీద ఉంచుకుని 20 నిమిషాల తర్వాత తీసేయండి. కీరదోస అలసిపోయిన చర్మాన్ని శాంతపరుస్తుంది, వాపును తగ్గిస్తుంది.

Image credits: gemini

Cashews: జీడిపప్పు తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందా?

Garlic: కుండీలో ఈజీగా వెల్లుల్లి పెంచేయచ్చు.. ఇదొక్కటి చేస్తే చాలు

Gold Ring: 2 గ్రాముల్లో అదిరిపోయే ఉంగరం డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్

రోజుకో క్యారెట్ తింటే ఒక్క నెలలోనే చర్మానికి మెరుపు