Telugu

Blouse Designs: సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు

Telugu

ట్విస్టెడ్ బ్లౌజు

లైట్ పింక్ షేడ్‌లో ట్విస్టెడ్ కట్-అవుట్ బ్యాక్ డిజైన్ , చేతులకు వచ్చిన ఫ్రిల్స్ (Frills) ఎంతో క్యూట్‌గా ఉన్నాయి.జార్జెట్ సారీలపైకి ఇది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌ని ఇస్తుంది.

Image credits: blouse trends
Telugu

కట్ అవుట్ బ్లౌజు

టీల్ గ్రీన్ బ్లౌజ్‌పై స్ట్రాపీ కట్-అవుట్ , క్యాప్ స్లీవ్స్ కాంబినేషన్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఈవెనింగ్ పార్టీలకు, ప్రొఫెషనల్ లుక్ కోరుకునే వారికి  పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

Image credits: blouse trends
Telugu

క్రిస్ క్రాస్ పాటర్న్..

రాయల్ బ్లూ షైనింగ్ ఫ్యాబ్రిక్‌తో వెనుక భాగంలో వచ్చిన  క్రిస్ క్రాస్ పాటర్న్ మోడరన్ అండ్ ట్రెండీ లుక్‌ని ఇస్తుంది. పార్టీవేర్ చీరలపైకి ఇది డిజైనర్ స్టైల్ లుక్‌ను అందిస్తుంది.

Image credits: blouse trends
Telugu

జర్దోజీ బ్లౌజు

పర్పుల్ షేడ్ బ్లౌజ్‌కి డ్రాప్‌లైక్ కట్-అవుట్ చుట్టూ జర్దోజీ ఎంబ్రాయిడరీ వర్క్ ,హ్యాండ్స్‌కి టాసెల్స్ డిజైన్ అందించారు. పెళ్లిళ్లకు ఈ డిజైన్ గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: blouse trends
Telugu

కట్ అవుట్ బ్లౌజు

పింక్ బ్లౌజ్‌కి వెనుక పెద్ద సర్క్యులర్ కట్-అవుట్‌తో పాటు అందమైన డోరీ, టాసెల్స్ డిజైన్ ఇచ్చారు. క్యాజువల్ ఫంక్షన్లు, పూజల్లో సంప్రదాయబద్ధంగా మెరిసిపోయేందుకు ఈ మోడల్ సరైన ఎంపిక.

Image credits: blouse trends
Telugu

బో స్టైల్ బ్లౌజు

పర్పుల్ కలర్ సీ-త్రూ నెట్ ఫ్యాబ్రిక్, మల్టిపుల్ స్ట్రాప్స్ , క్రింద వచ్చిన 'బో'  డిజైన్ ఎంతో మోడరన్‌గా ఉంది. నెట్టెడ్ చీరలపైకి ఈ బో-స్టైల్ బ్లౌజ్ చాలా యూనిక్‌గా కనిపిస్తుంది.

Image credits: blouse trends
Telugu

స్కాలోప్ కట్ అవుట్ డిజైన్

బ్లాక్ అండ్ గోల్డ్ జరీ బోర్డర్‌తో వెనుక భాగంలో స్కాలోప్ కట్-అవుట్ డిజైన్ చాలా క్లాసీగా ఉంది. సింపుల్ పట్టు చీరలను కూడా డిజైనర్ వేర్‌లా మార్చేందుకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: blouse trends
Telugu

పట్టు బ్లౌజు కి పర్ఫెక్ట్ లుక్..

 పట్టు బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎడ్జెస్ వద్ద ముత్యాల హ్యాంగింగ్స్‌తో డిజైన్ చేసిన ఈ మోడల్ ఎంతో గ్రాండ్‌గా కనిపిస్తోంది. పట్టుచీరలకు ఇది పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది.

Image credits: blouse trends

Bangles: పట్టుచీరల మీదకు అందంగా కనిపించాలా? ఈ గాజులు ట్రై చేయండి

Early Periods: నెలసరి తొందరగా రావాలా? ఈ ఐదు ఫుడ్స్ తింటే చాలు

Hair Growth: ఇవి తింటే చాలు.. మీ జుట్టు బారుగా, ఒత్తుగా పెరుగుతుంది

Blouse Designs: చీరలు, లెహంగాలకు ట్రెండీ లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు