Telugu

Bangles: పట్టుచీరల మీదకు అందంగా కనిపించాలా? ఈ గాజులు ట్రై చేయండి

Telugu

పీకాక్ బ్యాంగిల్స్..

ఈ అందమైన యాంటిక్ గోల్డ్ గాజులు అద్భుతమైన నెమలి డిజైన్, గులాబీ రంగు రాళ్లతో డిజైన్ చేశారు. సాంప్రదాయ వేడుకలు , చీరలకు ఈ రకమైన గాజులు ఎంతో అందమైన లుక్‌ను ఇస్తాయి.

Image credits: South india Jewels
Telugu

లక్ష్మీదేవి గాజులు..

ఈ గాజులపై ఉన్న దేవతల రూపాలు, ఎరుపు, పచ్చని రత్నాలు వీటికి అదనపు ఆకర్షణను తెస్తాయి. పెళ్లిళ్లు, పూజా కార్యక్రమాలలో ప్రత్యేకంగా కనిపించడానికి ఈ ట్రెడిషనల్ గాజులు సరిగ్గా సరిపోతాయి.

Image credits: South india Jewels
Telugu

లక్ష్మీ కాసుల బ్యాంగిల్స్..

మధ్యలో లక్ష్మీదేవి కాసుల డిజైన్ ఉండి, పచ్చ, గులాబీ రంగు రాళ్లతో ఈ గాజులను తీర్చిదిద్దారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి ఈ సంప్రదాయ గాజుల సెట్ చక్కగా సరిపోతుంది.

Image credits: South india Jewels
Telugu

రూబీ గాజులు..

అందమైన ఎర్రటి రూబీ రాళ్లు, మెరిసే తెల్లని స్టోన్ బార్డర్‌తో ఈ యాంటిక్ గాజులు రూపుదిద్దుకున్నాయి. ఏ రంగు చీరకైనా చక్కగా నప్పే ఈ మ్యాట్ ఫినిష్ గాజులు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Image credits: South india Jewels

Early Periods: నెలసరి తొందరగా రావాలా? ఈ ఐదు ఫుడ్స్ తింటే చాలు

Hair Growth: ఇవి తింటే చాలు.. మీ జుట్టు బారుగా, ఒత్తుగా పెరుగుతుంది

Blouse Designs: చీరలు, లెహంగాలకు ట్రెండీ లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు

Gold Ring: డైలీవేర్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే గోల్డ్ రింగ్స్.. ఇవిగో!