Early Periods: నెలసరి తొందరగా రావాలా? ఈ ఐదు ఫుడ్స్ తింటే చాలు
life Oct 20 2026
Author: ramya Sridhar Image Credits:Asianet News
Telugu
బొప్పాయి పండు..
బొప్పాయి పండులో కెరోటిన్, పపైన్ వంటి ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి గర్భాశయ కండరాలను ప్రేరేపించి, ఈస్ట్రోజన్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి. పీరియడ్ తొందరగా రావడానికి హెల్ప్ చేస్తాయి.
Image credits: Pixabay
Telugu
పైనాపిల్
పైనాపిల్‌లో 'బ్రోమెలైన్' అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భాశయ గోడలను మృదువుగా చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
Image credits: Getty
Telugu
అల్లం
అల్లం శరీరంలో వేడిని పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీన్ని టీ రూపంలో లేదా బెల్లంతో కలిపి తీసుకోవచ్చు.
Image credits: Getty
Telugu
పసుపు
పసుపు హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, కటి భాగంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని వేడి పాలు లేదా వేడి నీటిలో కలిపి తాగండి.
Image credits: Meta AI
Telugu
నువ్వులు
నువ్వులు తినడం వల్ల పొత్తికడుపు కింది భాగానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వీటిని నువ్వుల లడ్డూ రూపంలో తినడం చాలా మంచిది.
Image credits: Getty
Telugu
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లతో పాటు కివీ పండ్లు కూడా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి.