సింపుల్ చైన్ కి.. సీతాకోక చిలుకలు వేలాడుతూ ఉన్నాయి. ఇలాంటి పట్టీలు చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయి. చాలా అందంగా ఉంటాయి.
ఇలాంటి డిజైన్లు ఈ కాలం చాలా మందికి బాగా నచ్చుతాయి. సింపుల్ గా ఉన్నా.. మంచి లుక్ ఇస్తాయి. పాదాలకు చాలా అందంగా ఉంటాయి.
ఈ పట్టీలు కాస్త హెవీగా కనిపిస్తాయి. కానీ, ట్రెడిషన్ దుస్తులకు ఇవి బాగా సూట్ అవుతాయి.
మువ్వల పట్టీలు వేసుకొని నడుస్తుంటే చాలా అందంగా ఉంటాయి. ఈ పట్టీలు చూడటానికి కూడా బాగుంటాయి.
ఇవి చాలా స్టైలిష్ గా ఉంటాయి. అక్కడక్కడ మువ్వలు, పట్టీలు ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి.
టూ లేయర్ పట్టీలు.. పాదాలకు నిండుగా కనిపిస్తాయి. ట్రెడిషన్ దుస్తులకు ఇలాంటి పట్టీలు చాలా అందంగా ఉంటాయి.
Gold Anklets: బంగారు పట్టీలు చూశారా ఎంతలా మెరిసిపోతున్నాయో
Silver Earrings: ఈ వెండి కమ్మలు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే!
Pearl Ring: చేతుల అందాన్ని పెంచే ముత్యాల ఉంగరాలు.. చూసేయండి
Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్..చూసేయండి