Telugu

బంగారు పట్టీలు చూశారా ఎంతలా మెరిసిపోతున్నాయో

Telugu

సింపుల బంగారు పట్టీలు

ఉత్తర భారతదేశంలో ఈ ఝాంజర్ పట్టీలు ఫేమస్. వీటికి ఉండే చిన్న చిన్న మువ్వలు అందంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

బంగారు కడియాలు

ఈ కడియాలు దక్షిణ భారతదేశంలో సంప్రదాయ పట్టీ డిజైన్. ఇది వంగని, గట్టి కడియం ఆకారంలో ఉంటుంది. దీని యాంటిక్ డిజైన్ పట్టుచీరలకు నప్పుతుంది.

Image credits: Pinterest
Telugu

జిర్కాన్ చైన్ బంగారు పట్టీలు

ఈ సన్నని బంగారు గొలుసు పట్టీలు ఈ తరం అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. వీటికి మెరిసే జిర్కాన్ రాళ్లు పొదిగి ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

నల్ల పూసల పట్టీలు

బంగారు పూసలతో పాటు నల్ల పూసలు కలిపి చేసిన సింపుల్ బంగారు పట్టీ డిజైన్ ఇది. దిష్టి తగలకుండా ఉండేందుకు పిల్లలకు, స్టైలిష్‌గా రోజూ వేసుకోవడానికి మహిళలకు ఇది బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

కుందన్ పట్టీ డిజైన్

రాజస్థానీ కుందన్ రాళ్లు, రంగురంగుల మీనాకారి పనితనంతో చేసిన బంగారు పట్టీలు ఇవి. ఇవి పెళ్లికూతురి పాదాలకు అద్భుతమైన బ్రైడల్ లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

పాదాలకు నిండుగా

బంగారు తీగకు వేలాడుతున్న పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: Peora Jewellery
Telugu

మువ్వల పట్టీలు

బంగారంతో చేసిన ఈ పట్టీలు ఎక్కువ గ్రాములు అవసరం పడతాయి. కానీ నిండుగా ఉంటాయి.

Image credits: Nykaa

Silver Earrings: ఈ వెండి కమ్మలు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే!

Pearl Ring: చేతుల అందాన్ని పెంచే ముత్యాల ఉంగరాలు.. చూసేయండి

Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్..చూసేయండి

Sleeping Tips: రాత్రి త్వరగా, హాయిగా నిద్రపోవాలా? ఈ టిప్స్ మీకోసమే!