వైట్ స్టోన్స్ తో ఉన్న డ్రాప్ డిజైన్ హూప్ ఇయర్ రింగ్స్ అన్ని వయసులవారికి సూపర్ గా సెట్ అవుతాయి. డైలీ వేర్ కి బెస్ట్ ఆప్షన్.
స్క్వేర్, ట్రయాంగిల్ వంటి జామెట్రిక్ స్టైల్ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఆఫీస్‌కు వెళ్లే మహిళలకు ఇవి చాలా బాగుంటాయి.
ఈ సింగిల్ స్టోన్ సిల్వర్ ఇయర్ రింగ్స్ స్టైలిష్, మోడ్రన్ లుక్ ఇస్తాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
పువ్వుల ఆకారంలో ఉన్న ఈ వెండి కమ్మలు రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి. ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సెట్ అవుతాయి.
మీకు నచ్చిన వారికి తక్కువ బడ్జెట్ లో మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి పిల్లల నుంచి పెద్దలవరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.
నేటితరం అమ్మాయిలకు ఈ ఓపెన్ స్క్వేర్ షేప్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. అన్ని రకాల దుస్తులతో ట్రై చేయవచ్చు.
Pearl Ring: చేతుల అందాన్ని పెంచే ముత్యాల ఉంగరాలు.. చూసేయండి
Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్..చూసేయండి
Sleeping Tips: రాత్రి త్వరగా, హాయిగా నిద్రపోవాలా? ఈ టిప్స్ మీకోసమే!
Sarees: ఈ చీరలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి.. అదిరిపోయే డిజైన్స్!