Pearl Ring: చేతుల అందాన్ని పెంచే ముత్యాల ఉంగరాలు.. చూసేయండి
life Sep 11 2026
Author: ramya Sridhar Image Credits:PINTEREST
Telugu
ఏడీ స్టోన్స్ తో ముత్యాల ఉంగరం...
ఈ ముత్యాల ఉంగరం మంచి రిచ్ లుక్ ఇస్తుంది. ముత్యం పెద్ద సైజులో ఉంటుంది. కింద.. మాత్రం ఏడీ స్టోన్స్ అమర్చి ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటుంది. మీకు క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: PINTEREST
Telugu
ఫ్లవర్ ముత్యాల ఉంగరం...
గోల్డ్ ఫ్లవర్ మధ్యలో ముత్యాన్ని అమర్చారు. ఇది చూడటానికి చాలా అందంగా, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
Image credits: PINTEREST
Telugu
డైమండ్ స్టోన్‌తో పెర్ల్ రింగ్
ముత్యం, డైమండ్ కాంబినేషన్ ఎప్పుడూ అదుర్సే. ఈ పెర్ల్ రింగ్‌లో ఉండే డైమండ్ స్టోన్ దీనికి అద్భుతమైన, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. అందరిలోనూ చాలా స్పెషల్ గా కనిపిస్తారు.
Image credits: gingiberi.jewelry Instagram
Telugu
ఓపెన్ స్టైల్ పెర్ల్ రింగ్
మీరు సింపుల్ ఇంకా అందమైన డిజైన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఓపెన్ స్టైల్ పెర్ల్ రింగ్ సరైనది. ఇందులో ఉండే స్టోన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Image credits: Krishna pearls
Telugu
రెండు ముత్యాల ఉంగరం..
రెండు ముత్యాల కాంబినేషన్ లో ఉన్న ఈ ఉంగరం చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. చేతికి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది.