మోకాళ్ళ నొప్పులున్నవారు చక్కెర తినకూడదు. ఇది వాపు, నొప్పిని మరింతగా పెంచుతుంది.
కీళ్లనొప్పులున్నవారు వంకాయలు తింటే నొప్పి పెరుగుతుంది కాబట్టి వీటిని తీసుకోకుండా ఉండటం ఉత్తమం.
మోకాళ్ళ నొప్పులున్నవారు రెడ్ మీట్ తినకూడదు. దీనిలో ఉండే కొవ్వు నొప్పిని మరింత పెంచుతుంది.
మోకాళ్ళ నొప్పులున్నవారు వేపుళ్ళు తినకూడదు. వీటిలోని కొవ్వులు, కేలరీలు నొప్పిని పెంచుతాయి.
మోకాళ్ళ నొప్పులుంటే పప్పులు ఎక్కువగా తినకూడదు. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి నొప్పి పెరుగుతుంది.
మోకాళ్ళ నొప్పులున్నవారు మద్యం సేవించకూడదు. ఇది వాపును కలిగిస్తుంది, మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
మోకాళ్ళ నొప్పులున్నవారు మైదా పదార్థాలు తినకూడదు. ఇవి నొప్పిని, వాపుని పెంచుతాయి.