Telugu

Mangalsutra: చీరల మీదకు మీ అందాన్ని పెంచే లాంగ్ మంగళసూత్రాలు..చూసేయండి

Telugu

పొడవాటి మంగళసూత్రం..

రెండు లైన్ల నల్లపూసల గొలుసుకు రెండువైపులా హంసల రూపంతో ఉన్న విక్టోరియన్ వర్క్ లాంటి లాకెట్ ఉంది. కింద వేలాడే నల్ల పూసల హ్యాంగింగ్స్ ఈ డిజైన్‌కు రాయల్ లుక్‌ను అందిస్తున్నాయి

Image credits: ramya nagendra collections
Telugu

స్టోన్ పెండెంట్...

 రూబీ రాళ్లు, జెంస్టోన్స్ అమర్చిన సాంప్రదాయ ప్యాండెంట్ డిజైన్ ఇది. సింపుల్‌గా, పండగలు, శుభకార్యాలకు ధరించడానికి ఎంతో అనువుగా ఉంటుంది.

Image credits: ramya nagendra collections
Telugu

ఎలిగెంట్ లుక్..

చాలా నాజూకైన నెమలి మోటిఫ్ పెండెంట్ కింద చిన్న ముత్యం వేలాడుతూ ఎలిగెంట్ లుక్ ఇస్తోంది. డైలీ వేర్ లేదా ఆఫీస్ వేర్ కోసం డెలికేట్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఇది బాగా సరిపోతుంది.

Image credits: ramya nagendra collections
Telugu

ట్రెడిషనల్ డిజైన్

లక్ష్మీదేవి పెండెంట్ తో  కింద నల్ల పూసల హ్యాంగింగ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాల్లో సాంప్రదాయ దుస్తులపై గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: ramya nagendra collections
Telugu

మెడ నిండుగా మంగళసూత్రం..

ఎంతో క్లాసిక్ లుక్ ఇచ్చే యాంటిక్ ఫినిషింగ్ లాకెట్ అటాచ్ చేశారు. పట్టు చీరలపైకి ఇది చాలా నిండుగా , ట్రెడిషనల్‌గా కనిపిస్తుంది.

Image credits: ramya nagendra collections

Teeth Pain Remedies: పంటి నొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కాలు ఇవిగో!

Gold Earrings: లైట్ వెయిట్ లో వచ్చే డైలీవేర్ బంగారు కమ్మలు.. ఇవిగో!

కొత్త గిన్నెల మీద స్టిక్కర్లను సులువుగా తొలగించే ట్రిక్

Rice Water: బియ్యం నీళ్లు పోస్తే... ఈ మొక్కలు వేగంగా పెరుగుతాయి...