Telugu

లైట్ వెయిట్ లో వచ్చే డైలీవేర్ బంగారు కమ్మలు.. ఇవిగో!

Telugu

సింపుల్ డిజైన్ ఇయర్ రింగ్స్

సింపుల్ గా, స్టైలిష్ గా కనిపించాలనుకుంటే ఈ కమ్మలు బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కు ఇవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram@dreams.jewellery2023
Telugu

స్టైలిష్ డిజైన్ ఇయర్ రింగ్స్

కొత్త డిజైన్స్ ట్రై చేయాలనుకునేవారికి ఈ కమ్మలు మంచి ఎంపిక. వీటిని ఏ వయసు వారైనా పెట్టుకోవచ్చు. 2 గ్రాముల్లోపే తీసుకోవచ్చు.

Image credits: instagram- dreams.jewellery2023
Telugu

హూప్ ఇయర్ రింగ్స్

జిగ్ జాగ్ ప్యాటర్న్ లో ఉన్న ఈ హూప్ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి. ఎలాంటి దుస్తులతో అయినా సెట్ అవుతాయి.

Image credits: Pinterest\chatgpt.com
Telugu

స్టోన్ ఇయర్ రింగ్స్

చిన్న చిన్న వైట్ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ గోల్డ్ స్టడ్స్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి. తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి అనుకునేవారికి ఇవి బెస్ట్.

Image credits: instagram- dreams.jewellery2023
Telugu

లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్

ముత్యం డ్రాప్ తో ఉన్న ఈ హూప్ ఇయర్ రింగ్స్ మంచి లుక్ ఇస్తాయి.  స్కూల్ కు వెళ్లే పిల్లల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

లీఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్

లీఫ్ డిజైన్ లో ఉన్న ఈ స్టడ్స్ వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి.

Image credits: pinterest
Telugu

వైట్ స్టోన్ స్టడ్స్

కంప్లీట్ గా వైట్ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ ఇయర్ రింగ్స్ రిచ్ లుక్ ఇస్తాయి. డ్రెస్సులు, చీరలతో చక్కగా సెట్ అవుతాయి.

Image credits: pinterest

కొత్త గిన్నెల మీద స్టిక్కర్లను సులువుగా తొలగించే ట్రిక్

Rice Water: బియ్యం నీళ్లు పోస్తే... ఈ మొక్కలు వేగంగా పెరుగుతాయి...

Blouse Back Designs:చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజు డిజైన్లు

Glass Bangles: చీరల మీదకు సెట్ అయ్యే గ్లాస్ బ్యాంగిల్స్ డిజైన్లు