ట్రెడిషనల్ డిజైన్ లాంగ్ నల్లపూసల దండ.. చూస్తే ఫిదా!
life May 28 2026
Author: Kavitha G Image Credits:social media
Telugu
మీనాకారీ గోల్డ్ నల్లపూసల దండ
చిన్నా, పెద్ద స్టోన్స్ పొదిగిన ఈ నల్లపూసల దండ క్లాసిక్ లుక్ ఇస్తుంది. మెడ నిండుగా కనిపిస్తుంది. కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటుంది.
Image credits: instagram
Telugu
రౌండ్ షేప్ గోల్డ్ నల్లపూసలదండ
చిన్న చిన్న పూసలు, రోజ్ ఫ్లవర్ తో డిజైన్ చేసిన రౌండ్ షేప్ నల్లపూసల దండ వేసుకుంటే మెడ మరింత అందంగా ఉంటుంది. దీన్ని షార్ట్ గా కూడా చేయించుకోవచ్చు.
Image credits: social media
Telugu
స్టైలిష్ డిజైన్ నల్లపూసలదండ
లైట్ వెయిట్ లో లాంగ్ నల్లపూసల దండ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. సింపుల్ గా ఉంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
ట్రెడిషనల్ డిజైన్ నల్లపూసలదండ
స్టోన్స్, కుందన్స్ పొదిగిన ఈ నల్లపూసలదండ యూనిక్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వేసుకెళ్లడానికి చక్కగా ఉంటుంది. మెడకు రెట్టింపు అందాన్నిస్తుంది.
Image credits: instagram
Telugu
టెంపుల్ స్టైల్ నల్లపూసలదండ
టెంపుల్ జ్యువెలరీ ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. చిన్న నల్లపూసలు, లక్ష్మీదేవి డిజైన్ లో ఉన్న హెవీ గోల్డ్ లాకెట్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. రాయల్ లుక్ ఇస్తుంది.
Image credits: social media
Telugu
జాలి వర్క్ నల్లపూసలదండ
జాలి వర్క్ లాకెట్ తో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ లాంగ్ నల్లపూసల దండ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. 20 గ్రాముల్లో చేయించుకోవచ్చు.