Telugu

Half Saree Designs for Festivals for women and girls

Telugu

కంచిపట్టు హాఫ్ శారీ డిజైన్

కంచిపట్టు హాఫ్ శారీ లేదా లంగావోణీ డిజైన్ ఏ పండగకైనా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ముదురు నీలం రంగుపై గోల్డెన్ చెక్స్, గులాబీ రంగు హెవీ జరీ బార్డర్‌తో ఇది వస్తుంది.

Image credits: instagram- halfsaree___collection_
Telugu

పట్టు హాఫ్ లెహంగా శారీ

చిన్న చెక్స్‌తో ఉండే పట్టు లంగావోణీ ఇది. గోల్డెన్ రంగుపై సన్నని చైన్ ప్యాటర్న్ ఉంది. దీనికి జతగా మెరూన్ దుపట్టా అద్భుతంగా ఉంది.

Image credits: instagram- halfsaree___collection_
Telugu

ఎంబ్రాయిడరీ వర్క్ లెహంగా శారీ

హెవీ లుక్ తో వచ్చే లెహంగా  హాఫ్ శారీ ఇది. స్టోన్ నెక్లెస్, స్టడ్స్‌తో స్టైల్ చేస్తే రాణిలా మెరిసిపోతారు.

Image credits: instagram- halfsaree___collection_
Telugu

సిల్క్ ప్లీటెడ్ శారీ డిజైన్

ఆకుపచ్చ, గులాబీ రంగు కాంబినేషన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి గోల్డెన్ కలర్ వడ్డాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

Image credits: instagram- advaita_designerstudio
Telugu

కలంకారీ పట్టు హాఫ్ శారీ

మెరూన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సింపుల్‌గా ఉన్నావెడల్పాటి టెంపుల్ బార్డర్ వర్క్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. ఇది చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.

Image credits: instagram- yumika_fashion1
Telugu

బనారసీ హాఫ్ శారీ

లేత గులాబీ రంగు హాఫ్ శారీ స్టైలిష్ లుక్ ఇస్తోంది. దీన్ని కాంట్రాస్ట్ లేదా డార్క్ కలర్ దుపట్టాతో జత చేస్తే ఫ్రెష్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది.

Image credits: instagram- siricollections92
Telugu

కాటన్ సిల్క్ హాఫ్ శారీ డిజైన్

మస్టర్డ్ ఎల్లో కలర్‌కు మెరూన్ రంగు బార్డర్ వచ్చిన లంగావోణీ ఇది. మినిమల్ జ్యువెలరీతో ఇది మరింత అందంగా కనిపిస్తుంది. దీన్ని మీరు రూ.2000 లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram- pranatistyl

Baggy Jeans: నేటి ఆడపిల్లలకు నచ్చే బ్యాగీ జీన్స్.. ఇవే ట్రెండ్

Red Bead Mangalsutra:నల్లపూసలు కాదు ఎర్రపూసల మంగళసూత్రాలు ఎంతందమో

Acrylic Necklace: అమ్మాయిలకు చవకగా యాక్రిలిక్ నెక్లెస్‌ డిజైన్లు

Anarkali Suits: బొద్దుగా ఉండే అమ్మాయిల కోసం అందమైన అనార్కలీ సూట్స్‌