పట్టు చీరకు జతగా అందమైన గోల్డ్ జుంకాలు పెట్టుకుంటే మీ లుక్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. టెంపుల్ డిజైన్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి.
పొడవైన గోల్డ్ హారం పట్టు చీరకు రాజసం తీసుకొస్తుంది. టెంపుల్ జ్యువెలరీ డిజైన్స్ పెళ్లిళ్లు, సంప్రదాయ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
గోల్డ్ నెక్లెస్ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పట్టు చీరలతో నెక్లెస్ పెట్టుకుంటే అచ్చం పెళ్లి కూతురులా కనిపిస్తారు.
లక్ష్మీదేవి చుట్టూ రాళ్లు పొదిగిన ఈ ముక్కుపుడక ముఖ అందాన్ని మరింత పెంచుతుంది. పట్టుచీరలతో సూపర్ గా సెట్ అవుతుంది.
మెడకు దగ్గరగా ఉండే ఈ గోల్డ్ చోకర్ పట్టు చీరతో అద్భుతంగా కనిపిస్తుంది. రాయల్ లుక్ కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక.
చేతినిండా గాజులు వేసుకుంటే చీర అందం రెట్టింపవుతుంది. వెడల్పాటి డిజైన్ గాజులు పట్టుచీరలతో సూపర్ గా ఉంటాయి.
నుదుటిపై అందంగా మెరిసే పాపిడ బిళ్ల ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు పెట్టుకోవడానికి బాగుంటుంది.
లిప్‌స్టిక్ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి
Haram Designs: 4 తులాల్లో వచ్చే గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!