గుండ్రని పెండెంట్ తో వచ్చే హారం ఇది. హెవీ లుక్ వస్తున్నా కూడా దీని నాలుగు తులాలే.
చిన్న కాసులతో చేసిన కాసుల హారం ఇది. జతగా లక్ష్మీదేవి రూపుతో ఉన్న పెండెంట్ కూడా వచ్చింది.
మామిడి పిందెల డిజైన్ ఎంతో ఫేమస్. ఇక్కడ మామిడి పిందెల డిజైన్లతో నిండిన హారం ఉంది. దీనికి బరువు కూడ నాలుగు తులాల కన్నా తక్కువగానే ఉంటుంది.
మామిడి పిందెల డిజైన్లోనే ఇదొక్క ప్రత్యేకమైనది. రూబీలు, పచ్చలు కలిసిన హారం ఇది. వేసుకుంటే ఎవరైనా కళగా కనిపిస్తారు.
కొన్ని కాసులను చేర్చి తయారుచేసిన హారం ఇది. పూర్తిగా కాసుల పేరు అని చెప్పుకోలేము. కానీ వేసుకుంటే కళగా ఉంటుంది.
కాస్త ఆధునిక లుక్ కావాలంటే ఇలాంటి హారం వేసుకోవాలి. ఇది చైన్ చాలా యూనిక్ గా ఉంటుంది.
తక్కువ బరువుతో హెవీ లుక్ కావాలంటే ఇలాంటి హారం ఎంపిక చేసుకోవాలి.
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Long Haram: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే లాంగ్ హారం డిజైన్లు..!
Exercises : మీరు పొట్టిగా ఉన్నారా? ఈ ఎక్సర్‌సైజులు చేస్తే పక్కా హైట్