Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
life Oct 10 2026
Author: ramya Sridhar Image Credits:South India Jewels
Telugu
ట్రెడిషనల్ కాసుల నక్లెస్..
ఇది ట్రెడిషనల్ కాసుల నక్లెస్. మెడలో చాలా అందంగా కనపడుతుంది. లక్ష్మీదేవి కాసులతో ఉన్న ఈ హారం.. మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Image credits: South India Jewels
Telugu
లీఫ్ కాసుల నక్లెస్..
ఇది కూడా కాసుల నక్లెసే. కానీ.. ఆ కాసుల డిజైన్ భిన్నంగా ఉంటుంది. రౌండ్ గా కాకుండా.. లీఫ్ ప్యాటర్న్ లో ఇచ్చారు. మంచి ట్రెండీ లుక్ ఇస్తుంది.
Image credits: South India Jewels
Telugu
కాయిన్ హారం..
మెడలో రెండు వరుసల కాసుల హారాలు, మధ్యలో ఆకట్టుకునే లా మామిడి పిందెల లాకెట్ ఎటాచ్ చేశారు. ఈ సెట్.. మీకు ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. వింటేజ్ లుక్ గ్యారెంటీ
Image credits: South India Jewels
Telugu
పీకాక్ డిజైన్ కాసుల హారం..
నెమలి డిజైన్ కలిగిన రూబీ ముత్యాల లాకెట్ ని కాసుల పేరు నక్లెస్, హారానికి సెట్ చేశారు. ఈ రెండింటి సెట్… పట్టుచీరల మీద మీ లుక్ ని చాలా అందంగా మారుస్తుంది.
Image credits: South India Jewels
Telugu
కాసుల చోకర్ డిజైన్..
ఈ హెవీ గోల్డ్ చోకర్ డిజైన్ ఎంతో చాలా డిఫరెంట్ లుక్ ఇస్తోంది. కాసుల పేరు నక్లెస్ అయనప్పటికీ… ట్రెండీగా కనిపిస్తుంది.
Image credits: South India Jewels
Telugu
రూబీ, పచ్చలతో...
ఇది ఇంకాస్త ట్రెండీగా ఉంది. రూబీలు, ముత్యాలు, పచ్చలతో… చాలా అందంగా ఉంటుంది. ఇది ఏ రంగు చీరకు అయినా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
Image credits: South India Jewels
Telugu
వింటేజ్ డిజైన్..
ఇది వింటేజ్ లుక్ ఇస్తుంది. పాత కాలం మోడల్ అయినా ఇప్పటికీ అమ్మాయిలకు నచ్చే డిజైన్ ఇది. క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: South India Jewels
Telugu
ట్రెండీ డిజైన్..
అచ్చంగా బంగారంలో నక్లెస్ కావాలి అంటే. ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఎలాంటి పూసలు, ముత్యాలు లేకుండా. అచ్చంగా గోల్డ్ తో చాలా అందంగా ఉంటుంది.