ఎరుపు, ఆకుపచ్చ గాజుల కలయికతో పాటు మధ్యలో బంగారు కాసులతో పొందుపరిచిన అచ్చమైన సంప్రదాయ గాజుల సెట్ ఇది.
ఎరుపు , తెలుపు రంగుల గాజుల మధ్యలో లక్ష్మీదేవి , తామర పువ్వుల డిజైన్లతో కూడిన రాయల్ కడాస్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.
అందమైన షేడ్స్‌లో ఉన్న పర్పుల్ రంగు గాజుల మధ్యలో స్టోన్ వర్క్ గాజులు, సాంప్రదాయ డిజైన్లు అమర్చి ఉన్నాయి. ఇవి చేతులకు మంచి అందాన్ని ఇస్తాయి.
ఎరుపు, ఆకుపచ్చ గాజుల మధ్యలో పింక్ కలర్ తామర పూల డిజైన్లు, మధ్యలో లక్ష్మీదేవి రూపంతో ఉన్న గాజుల కాంబినేషన్ చాలా అందంగా ఉంటుంది.
మీ చీరకు మ్యాచింగ్ క్రిస్టల్ బ్యాంగిల్స్ తీసుకొని.. మధ్యలో ఘుంఘ్రూ గాజులు మిక్స్ చేసి వేసుకుంటే సరిపోతుంది. చేతులకు అందంగా ఉంటాయి.
ఇలాంటి గాజుల సెట్ ఒక్కటి ఉన్నా చాలు. చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. చేతులకు వేసుకున్నా కూడా నిండుగా కనిపిస్తాయి.
Horse Gram: కిడ్నీ స్టోన్స్, కొవ్వు కరిగించే అద్భుతమైన గింజలు
పలుచగా టేస్టీ బొబ్బట్లు చేసే సింపుల్ ట్రిక్
Dandruff: చుండ్రును వదిలించేందుకు అద్భుత చిట్కాలు ఇవిగో
Bangle Designs: చీరలో మీ లుక్ ని హైలెట్ చేసే గాజుల కలెక్షన్లు