Telugu

Bangle Designs:చీరలో మీ లుక్ ని హైలెట్ చేసే, మనసు దోచే గాజుల డిజైైన్లు

Telugu

ట్రెండీ గాజులు

గ్రీన్, పింక్ స్టోన్స్ ,చక్కటి హ్యాండ్‌క్రాఫ్టెడ్ డిజైన్‌తో కూడిన ఆకర్షణీయమైన గాజులు ఇవి. ఏ తరహా వేడుకల్లోనైనా ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్

Image credits: South india Jewels
Telugu

మల్టీ కలర్ స్టోన్ బ్యాంగిల్స్..

వివిధ రకాల డిజైన్లతో అరిమిన పద్ధతిలో అమర్చిన మల్టీ-కలర్ స్టోన్ గాజుల సెట్ ఇది. ప్రతి రోజు లేదా చిన్నపాటి వేడుకల్లో ధరించడానికి ఈ గాజులు అద్భుతంగా ఉంటాయి.

Image credits: South india Jewels
Telugu

రత్నాల గాజులు..

గ్రీన్ స్టోన్స్ , తెల్లని రత్నాలతో పొదిగిన ఈ గాజులపై లక్ష్మీదేవి డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. పండగలు, ప్రత్యేక వేడుకలకు ఈ టెంపుల్ జ్యువెల్లరీ గాజులు చక్కటి లుక్‌ని ఇస్తాయి.

Image credits: South india Jewels
Telugu

గ్రీన్, పింక్ స్టోన్ గాజులు..

అందమైన టెంపుల్ నగిషీ పనితనంతో రూపుదిద్దుకున్న ఈ గాజులలో పింక్, గ్రీన్ స్టోన్స్ పొందుపరిచారు. సాంప్రదాయ చీరలపై ధరించడానికి ఈ గోల్డ్ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: South india Jewels
Telugu

ట్రెండీ గాజుల సెట్..

మధ్యలో ఫ్లవర్ డిజైన్‌తో, మధ్యలో రంగురంగుల స్టోన్స్‌తో రూపొందించిన మోడరన్ గాజులు ఇవి. వెస్ట్రన్ , ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ రెండింటికీ ఇవి చక్కగా సరిపోతాయి.

Image credits: South india Jewels
Telugu

పీకాక్ బ్యాంగిల్ సెట్..

రూబీ , ఎమరాల్డ్  స్టోన్స్  నెమలి డిజైన్లతో కూడిన అందమైన గాజుల సెట్ ఇది. చేతికి నిండుగా కనిపించే ఈ కలెక్షన్ పార్టీ వేర్‌కు చాలా బాగుంటుంది.

Image credits: South india Jewels
Telugu

వైట్ స్టోన్ బ్యాంగిల్స్..

ఇలాంటి డిజైన్ లో ఉన్న వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే.. చేతులకు అందాన్ని తెస్తాయి. మోడ్రన్ దుస్తులకు కూడా ఇవి బాగా సెట్ అవుతాయి.

Image credits: South india Jewels

Coconut Milk: కొబ్బరి పాలతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Blouse Front Designs: పట్టుచీరల మీదకు బ్లౌజు ఫ్రంట్ డిజైన్లు..చూసేయండి

Blouse Designs: చీరలపైకి అదిరిపోయే ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు

Gold Bracelets: 5 గ్రాముల్లోనే అదిరిపోయే గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్లు