Telugu

Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్

Telugu

కలర్ ఫుల్ గాజుల కలెక్షన్..

పర్పుల్, తెలుపు రంగు గాజులతో పాటు కమలం పువ్వులు, దేవతా డిజైన్లతో అలంకరించిన అందమైన బ్యాంగిల్స్ సెట్. ఇది చూడగానే ఆకట్టుకునేలా ప్రత్యేకమైన స్టైల్‌లో ఉంటుంది.

Image credits: Sparklesbyarchana
Telugu

టెంపుల్ బ్యాంగిల్స్..

పసుపు, నీలం రంగుల గాజులతో పాటు లక్ష్మీదేవి రూపాలు, అందమైన ఫ్లోరల్ డిజైన్లతో కూడిన టెంపుల్ బ్యాంగిల్స్. ఈ కాంబినేషన్ చాలా అందంగా, వినూత్నంగా కనిపిస్తుంది.

Image credits: Sparklesbyarchana
Telugu

ట్రెడిషనల్ గాజులు..

మధ్యలో లక్ష్మీదేవి రూపాలు, ఇరువైపులా చిన్న రంగురాళ్లతో కూడిన క్లాసిక్ గోల్డ్ ఫినిషింగ్ గాజులు. సింపుల్, ట్రెడిషనల్ లుక్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: Ajpunnagai
Telugu

యాంటిక్ బ్యాంగిల్ కలెక్షన్..

కెంపులు, పచ్చలు, లక్ష్మీదేవి రూపంతో కూడిన  హెవీ యాంటిక్ బ్యాంగిల్స్ కలెక్షన్. ఈ గాజులు చేతులకు మంచి అందాన్ని ఇస్తాయి.

Image credits: Ajpunnagai
Telugu

లక్ష్మీదేవి మోటిఫ్ బ్యాంగిల్స్..

ఆకర్షణీయమైన పచ్చటి స్టోన్స్, లక్ష్మీదేవి మోటిఫ్స్‌తో తయారైన టెంపుల్ జ్యువెలరీ గాజుల సెట్. ఇది మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: Ajpunnagai
Telugu

రిచ్ లుక్ ఇచ్చే బ్యాంగిల్ సెట్..

ఎరుపు, తెలుపు గాజుల మధ్యలో లక్ష్మీదేవి, నెమలి డిజైన్లతో రూపొందించిన గ్రాండ్ బ్రైడల్ బ్యాంగిల్స్ సెట్. ఇది చేతులకు మంచి రిచ్, ట్రెడిషనల్ లుక్‌ను అందిస్తుంది.

Image credits: Sparklesbyarchana
Telugu

ట్రెండీ బ్యాంగిల్ సెట్..

ఆరెంజ్, గ్రీన్ గాజులతో పాటు వినాయకుడి డిజైన్లు , వైబ్రెంట్ స్టోన్ వర్క్ కలిగిన ట్రెండీ బ్యాంగిల్స్. ఇది పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు మంచి ఎంపిక.

Image credits: Sparklesbyarchana
Telugu

కాసు బ్యాంగిల్స్..

లక్ష్మీదేవి కాసులను ఎటాచ్ చేసిన ఈ గాజులు చాలా అందంగా ఉంటాయి.  వీటిని డైలీవేర్ కి కూడా ట్రై చేయవచ్చు.

Image credits: Ajpunnagai
Telugu

ట్రెడిషనల్ బ్యాంగిల్ సెట్..

ఆరెంజ్ కలర్ గాజులతో పాటు వినాయకుడి డిజైన్లు , ముత్యాల కాంబినేషన్ లో ఉన్న ట్రెండీ బ్యాంగిల్స్ ఇవి.  చీరలకు మ్యాచింగ్ గా ఇవి బాగా సూట్ అవుతాయి.

Image credits: Sparklesbyarchana

Moringa Halwa : ఈ హల్వా తింటే చాలు..నీరసం కూడా నీరులా కరిగిపోతుంది

Sarees: కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించేందుకు బెస్ట్ శారీస్ డిజైన్లు

Gold Earrings: డైలీవేర్ కి తక్కువ బడ్జెట్ లో వచ్చే బంగారు కమ్మలు ఇవిగో

Bridal Set: పెళ్లిళ్లకు అదిరిపోయే కంప్లీట్ బ్రైడల్ సెట్.. చూసేయండి