Telugu

కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించేందుకు బెస్ట్ శారీస్ డిజైన్లు

Telugu

కాటన్ చీరలు

ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, గాలి ఆడేలా ఉంచడానికి ప్యూర్ కాటన్ చీరలు బెస్ట్ ఆప్షన్. ఇవి చెమటను సులభంగా పీల్చుకుని రోజంతా కంఫర్ట్‌గా ఉంచుతాయి.

Image credits: Pinterest
Telugu

లినెన్ చీరలు

ఈ మధ్యకాలంలో మహిళల ఫేవరెట్ లిస్ట్‌లో లినెన్ చీరలు ఉంటున్నాయి. ఇవి చాలా తేలికగా ఉండి, శరీరానికి అతుక్కోకుండా మంచి ఫార్మల్ లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

మస్లిన్ చీరలు

మృదువుగా ఉండే మస్లిన్ ఫ్యాబ్రిక్ సమ్మర్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, చూడటానికి చాలా అందమైన లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

ఖాదీ చీరలు

పర్యావరణానికి అనుకూలంగా, పూర్తిగా సహజ పద్ధతిలో నేసిన ఖాదీ దుస్తులు ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో బాగా సహాయపడతాయి.

Image credits: Pinterest
Telugu

షిఫాన్ చీరలు

బరువు తక్కువగా ఉండి, గాలిలో తేలుతున్నట్లు అనిపించేవి షిఫాన్ చీరలు. ఇవి రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి.

Image credits: Pinterest

Gold Earrings: డైలీవేర్ కి తక్కువ బడ్జెట్ లో వచ్చే బంగారు కమ్మలు ఇవిగో

Bridal Set: పెళ్లిళ్లకు అదిరిపోయే కంప్లీట్ బ్రైడల్ సెట్.. చూసేయండి

Gold Jewellery: పట్టు చీరలతో ఈ జ్యువెలరీ వేసుకుంటే అందరి చూపు మీవైపే!

లిప్‌స్టిక్‌ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి