రోజూ పెట్టుకోవడానికి సింపుల్‌గా, ట్రెండీగా ఉండే ఈ గోల్డ్ ఇయర్‌రింగ్స్ మంచి ఎంపిక. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
స్టోన్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. ఈ డిజైన్ ఇయర్ రింగ్స్ ని స్కూల్ పిల్లల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.
స్టోన్స్ పొదిగిన హార్ట్ షేప్ స్టడ్స్ రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
ముత్యం వేలాడుతున్నట్లు ఉన్న ఈ హూప్ ఇయర్ రింగ్స్ చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి.
పూల డిజైన్ల ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా ఇట్టే నప్పుతాయి. కాలేజీ అమ్మాయిలకు ఇలాంటి ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి.
మినిమల్ లుక్ కోరుకునేవారికి చిన్న బంగారు స్టడ్స్ చక్కని ఎంపిక. ఇవి నీట్‌గా కనిపిస్తాయి. రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటాయి.
లైట్ వెయిట్ లో హెవీ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. ఇవి ఎలాంటి దుస్తులతో అయినా సెట్ అవుతాయి.
Bridal Set: పెళ్లిళ్లకు అదిరిపోయే కంప్లీట్ బ్రైడల్ సెట్.. చూసేయండి
Gold Jewellery: పట్టు చీరలతో ఈ జ్యువెలరీ వేసుకుంటే అందరి చూపు మీవైపే!
లిప్‌స్టిక్ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి
Haram Designs: 4 తులాల్లో వచ్చే గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి