Telugu

Bridal Set: పెళ్లిళ్లకు అదిరిపోయే కంప్లీట్ బ్రైడల్ సెట్.. చూసేయండి

Telugu

ప్యూర్ గోల్డ్ సెట్...

ఇది కంప్లీట్ గోల్డ్ బ్రైడల్ సెట్.  లక్ష్మీదేవి పెండెంట్ తో నక్లెస్, హారం, వడ్డాణం మ్యాచింగ్ లో ఉన్న యాంటిక్ సెట్ ఇది.  చాలా రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: Vriskham
Telugu

మీనాకారీ వర్క్ బ్రైడల్ సెట్..

రంగురంగుల మీనాకారి వర్క్,  ఏనుగుల డిజైన్లతో కూడిన ప్రత్యేకమైన టెంపుల్ సెట్. ఇది రాయల్ , ట్రెండీ లుక్‌ను అందిస్తుంది.

Image credits: Vriskham
Telugu

బ్రైడల్ జ్యూవెలరీ..

సంప్రదాయ లక్ష్మీ దేవి మోటిఫ్స్‌తో క్లాసిక్ గోల్డ్ ఫినిషింగ్‌లో ఉన్న హెవీ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. వధువులకు ఇది ఎంతో రిచ్,  గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: Vriskham
Telugu

లక్ష్మీదేవి సెట్..

గ్రీన్ పూసల వెనక లక్ష్మీదేవి రూపం, సుందరమైన పూల డిజైన్లతో కూడిన అద్భుతమైన టెంపుల్ జ్యువెలరీ సెట్. గ్రీన్ కలర్ స్టోన్స్ దీనికి రిచ్ లుక్‌ని ఇస్తాయి.

Image credits: Vriskham
Telugu

యాంటిక్ హారం సెట్..

అష్టలక్ష్మి రూపాలతో రూపుదిద్దుకున్న సంప్రదాయ దేవతా డిజైన్ హారం, చోకర్ , వడ్డాణం కలయిక. ఇది సాంప్రదాయ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Image credits: Vriskham
Telugu

రాధాకృష్ణుల చిత్రాలతో..

రాధాకృష్ణుల విగ్రహాల డిజైన్‌తో బహుళ వర్ణాల మీనాకారి పనితనంతో కూడిన అందమైన హారాల సెట్. ఇది చూడగానే మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన డిజైన్.

Image credits: Vriskham
Telugu

కెంపుల హారం..

పింక్ కలర్ స్టోన్స్ కెంపులు పొదిగిన లక్ష్మీదేవి టెంపుల్ చోకర్ , లాంగ్ హారం సెట్. ఇది ఏ రంగు చీర మీదకైనా చాలా చక్కగా నప్పుతుంది.

Image credits: Vriskham
Telugu

ఫ్లోరల్ హారం సెట్..

సంప్రదాయ గుండ్రని పువ్వుల డిజైన్లు , సున్నితమైన ముత్యాల కుందన్స్ తో కూడిన యాంటిక్ ఫినిష్ సెట్. సింపుల్, ఎగ్‌లెంట్ లుక్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్.

Image credits: Vriskham
Telugu

టెంపుల్ సెట్..

అష్టలక్ష్మి , వైవిధ్యమైన కలర్ఫుల్ మీనాకారి డిజైన్లతో కూడిన ఆకర్షణీయమైన టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్. ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించేలా ఈ డిజైన్ ఉంటుంది.

Image credits: Vriskham

Gold Jewellery: పట్టు చీరలతో ఈ జ్యువెలరీ వేసుకుంటే అందరి చూపు మీవైపే!

లిప్‌స్టిక్‌ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి

Haram Designs: 4 తులాల్లో వచ్చే గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి

Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు