Blouse Back Designs:చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజు డిజైన్లు
life Oct 27 2026
Author: ramya Sridhar Image Credits:blouse Book
Telugu
మోడ్రన్ బ్లౌజ్ డిజైన్..
రాయల్ బ్లూ నెట్ ఫ్యాబ్రిక్‌పై ఎంబ్రాయిడరీ వర్క్ , బౌ నాట్ డిజైన్‌తో ఉన్న మోడర్న్ బ్లౌజ్ డిజైన్. తెల్లటి చీరపైకి ఈ డిజైన్ ఎంతో గ్రాండ్ , ట్రెండీ లుక్‌ని ఇస్తుంది.
Image credits: blouse Book
Telugu
ట్రెండీ డిజైన్..
పీకాక్ బ్లూ సలీవ్‌లెస్ బ్లౌజ్‌కి వెనుకవైపు ఒకేవైపు కర్వ్డ్ లైన్స్ , గోల్డ్ బీడ్స్ వర్క్ ఉన్న ఆకర్షణీయమైన డిజైన్. మోడర్న్ పార్టీ వేర్ సారీస్‌కి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్.
Image credits: blouse Book
Telugu
బ్యాక్ కట్ అవుట్ డిజైన్..
సింపుల్ ఓవల్ షేప్ బ్యాక్ కట్‌అవుట్, పై భాగంలో , కింద బటన్స్ వర్క్‌తో ఉన్న ఎలిగంట్ డిజైన్. ప్లెయిన్ లేదా కాటన్ సారీస్‌కి ఇది క్లాసీ లుక్‌ని అందిస్తుంది.
Image credits: blouse Book
Telugu
క్రియేటివ్ డిజైన్..
బాటిల్ గ్రీన్ బ్లౌజ్‌కి వెనుక ఆర్చ్ షేప్‌లో డబుల్ సైడ్ లూప్స్ & పూసల వర్క్‌తో ఉన్న క్రియేటివ్ డిజైన్. సాంప్రదాయక డ్రెస్సింగ్‌కి మోడర్న్ టచ్ ఇవ్వడానికి ఇది మంచి ఎంపిక.
Image credits: blouse Book
Telugu
స్టైలిష్ బ్లౌజు..
లేత గులాబీ రంగులో యు-షేప్ డీప్ నెక్, పఫ్ హ్యాండ్స్ స్టైలిష్ లట్కన్ తాడుతో ఉన్న డిజైనర్ బ్లౌజ్. లంగా ఓణీలు , ఫ్యాన్సీ చీరలకు ఇది చాలా క్యూట్ అండ్ ఎలిగంట్ లుక్ ఇస్తుంది.
Image credits: blouse Book
Telugu
క్రాస్ డోరీ బ్లౌజు
పర్పుల్ కలర్ బ్లౌజ్‌కి వెనుక భాగంలో క్రిస్ క్రాస్ బోరీ డిజైన్. సింపుల్ , క్లాస్ లుక్ ఇష్టపడేవారికి ఇది చాలా బాగుంటుంది.