Telugu

చేతులకు మెరుపునిచ్చే వెండి బ్రేస్లెట్స్.. ఇవిగో!

Telugu

ఫ్లవర్ డిజైన్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునే వారు ఈ ఫ్లవర్ డిజైన్ బ్రేస్లెట్ ను ఎంచుకోవచ్చు. కాలేజీ అమ్మాయిలకు ఈ డిజైన్ సూపర్ గా ఉంటుంది.

Image credits: INSTAGRAM
Telugu

ఇన్ఫినిటీ డిజైన్

తక్కువ ధరలో అందమైన వెండి బ్రేస్లెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఇన్ఫినిటీ డిజైన్ బాగుంటుంది. చేతులకు మంచి లుక్ ఇస్తుంది.

Image credits: instagram @whitehathi
Telugu

బటర్ ఫ్లై డిజైన్

వైట్ స్టోన్స్, బటర్ ఫ్లై డిజైన్ లో ఉన్న ఈ బ్రేస్లెట్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిలకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

Image credits: caratlane.com
Telugu

పూసల బ్రేస్లెట్

ముత్యాలు, పూసలతో డిజైన్ చేసిన ఈ హార్ట్ షేప్ బ్రేస్లెట్ చేతికి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది.

Image credits: instagram- vinayak_silver\ natraj_jewellers_
Telugu

హార్ట్ షేప్ డిజైన్

ఓపెన్ హార్ట్ లాకెట్ తో ఉన్న ఈ వెండి బ్రేస్లెట్ తక్కువ బడ్జెట్ లో వస్తుంది.  రోజూవారీ వాడకానికి చక్కగా సరిపోతుంది.

Image credits: erisilvers.com
Telugu

సింపుల్ డిజైన్

సన్నటి చైన్, ముత్యాలతో డిజైన్ చేసిన ఈ బ్రేస్లెట్ చాలా సింపుల్ గా ఉంటుంది. రెగ్యులర్ గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది.

Image credits: miabytanishq
Telugu

లేటెస్ట్ డిజైన్

కొత్త డిజైన్స్ ట్రై చేయాలి అనుకునేవారికి పువ్వులు, ఆకులు, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ బ్రేస్లెట్ మంచి ఎంపిక. ఇది చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: Pinterest

Jhumka With Chain: చీరలు, లెహంగాల మీదకు రాయల్ లుక్ ఇచ్చే జుంకా చైన్స్

Gold Mangalsutra: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మంగళసూత్రాలు.. ఓ లుక్కేయండి!

Pulao: పులావ్ ముద్దగా కాకుండా, పొడిపొడిగా రావాలంటే ఇలా చేస్తే చాలు

Kitchen Hacks: కొత్త పాత్రలపై స్టిక్కర్లు తొలించాలా? ఇదొక్కటి చేయండి