Telugu

ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్ కి వెళ్లడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!

Telugu

లడఖ్

బైక్ యాత్రలు, సాహసాలకు లడఖ్ ప్రసిద్ధి. ఎత్తైన పర్వతాలు, ట్రెక్కింగ్ వంటి వాటిని ఫ్రెండ్స్‌తో కలిసి ఆస్వాదించవచ్చు.

Image credits: Getty
Telugu

గోవా

బీచ్‌లు, నైట్ లైఫ్ గోవాలోని ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ స్నేహితులతో కలిసి వాటర్ స్పోర్ట్స్‌లో పాల్గొనవచ్చు. రుచికరమైన సీ ఫుడ్ ఆస్వాదించవచ్చు.

Image credits: Getty
Telugu

మనాలి

ట్రెక్కింగ్, రాఫ్టింగ్‌కు మనాలి ప్రసిద్ధి. చల్లని వాతావరణం, ప్రకృతి ప్రశాంతతను ఇక్కడ ఆస్వాదించవచ్చు.

Image credits: Getty
Telugu

మున్నార్

కేరళలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి మున్నార్ ఒక మంచి ఎంపిక. తేయాకు తోటలు, జలపాతాలు, ట్రెక్కింగ్, గుహలు, వన్యప్రాణుల అభయారణ్యాలు ఇక్కడ ఉన్నాయి.

Image credits: Getty
Telugu

రిషికేశ్

సాహస క్రీడలు రిషికేశ్‌లోని ప్రధాన ఆకర్షణ. ఇక్కడ రాఫ్టింగ్, జిప్‌లైన్ వంటి వినోదాలలో పాల్గొనవచ్చు. గంగా హారతిని చూసే అవకాశం కూడా ఉంది.

Image credits: stockPhoto
Telugu

జైసల్మేర్

గోల్డెన్ సిటీగా పిలిచే జైసల్మేర్, సాహసాలు ఇష్టపడేవారికి అనువైంది. ఒంటె సవారీ, డెసర్ట్ క్యాంపింగ్, రాజస్థానీ జానపద కళారూపాలను ఇక్కడ ఆస్వాదించవచ్చు.

Image credits: Getty

పురుగులే పట్టని మొక్కలు ఇవి, సులువుగా పెరుగుతాయి

మహిళల మనసు దోచే మెట్టెలు, అదిరిపోయే డిజైన్లు

ట్రెండింగ్ లో సమంత మెహెందీ డిజైన్స్.. అమ్మాయిలకు బెస్ట్ ఛాయిస్

చలికాలంలో తులసి మొక్కను ఇలా కాపాడుకోండి