Telugu

4 తులాల్లో లైట్ వెయిట్ హారం డిజైన్లు ఇవిగో

Telugu

మామిడి పిందెల హారం

ఈ మామిడి పిందెల హారం చూసేందుకు ఎంతో నిండుగా ఉంటుంది. పైగా కేవలం నాలుగు తులాల్లోనే లభిస్తుంది.

Image credits: radwanexpress
Telugu

ట్రెండీ హారం

హారాలలో కొత్త డిజైన్ ఇది. చూసేందుకు ట్రెండీగా కొత్తగా ఉంటుంది.

Image credits: mobimet
Telugu

పెద్ద పెండెంట్ హారం

లక్ష్మీదేవి రూపుతో వచ్చే పెండెంట్ ఇది. నాలుగు తులాల్లో నిండుగా వచ్చే హారం ఇది.

Image credits: kspulverzadores
Telugu

నాలుగు వరసల్లో హారం

నాలుగు వరసల్లో వచ్చే అందమైన హారం ఇది. ఫ్లోరల్ పెండెంట్ ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: wilkens teamwork
Telugu

నెమలి డిజైన్ హారం

నెమలి హారం డిజైన్ ఇది. ఎంతో అందంగా యాంటిక్ లుక్స్ లో ఉంటుంది.

Image credits: IIearn.gr
Telugu

బంగారు హారం

పూర్తి బంగారంతో చెక్కిన చక్కని హారం ఇది. చిన్న చిన్న రంగుల పూసలు పెండెంట్ కు అదనపు అందాన్ని ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

లైట్ వెయిట్ హారం

తక్కువ బంగారంతో హెవీ లుక్ ఇచ్చే హారం. నాలుగు తులాల్లోనే దొరుకుతుంది.

Image credits: Khazana jewellery

Gold Earrings: డైలీవేర్ కి బెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇవిగో!

Mangalsutra: డైలీవేర్ కి అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు..!

కరివేపాకులు వీరు తింటే ఎంత ప్రమాదమో

Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్