Hair Clips: క్షణాల్లో మీ లుక్‌ను మార్చేసే అందమైన హెయిర్ యాక్సెసరీస్
life Aug 24 2026
Author: ramya Sridhar Image Credits:Hair Bounce
Telugu
గ్రాండ్ లుక్ ఇచ్చే హెయిర్ క్లిప్..
ఇలాంటి క్లిప్ ఒక్కటి పెట్టుకంటే.. గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. పట్టుచీరల మీదకు ఇలాంటివి పెట్టుకోవచ్చు.
Image credits: Hair Bounce
Telugu
ట్రెండీ లుక్..
ఇలాంటివి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ట్రై చేయచ్చు. మంచి ట్రెండీ లుక్ ఇస్తాయి.
Image credits: Hair Bounce
Telugu
కుందన్స్ తో..
కుందన్స్, పూసలతో ఉన్న ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్ చాలా అందంగా ఉంటాయి. మ్యాచింగ్ చీరలకు ట్రై చేయచ్చు.
Image credits: Hair Bounce
Telugu
లక్ష్మీదేవి రూపంతో..
పండగళ వేళ ఇలాంటివి ట్రై చేయచ్చు. లక్ష్మీదేవి చాలా అందంగా కనపడుతుంది. ఇలాంటివి పెట్టుకోవడం కూడా చాలా ఈజీ.
Image credits: Hair Bounce
Telugu
డైలీవేర్ క్లిప్స్..
ఇలాంటి హెయిర్ క్లిప్స్ ట్రెండీగా ఉంటాయి. వీటిని డైలీవేర్ పెట్టుకోవచ్చు. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.
Image credits: Hair Bounce
Telugu
లేయర్స్ క్లిప్...
ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న హెయిర్ యాక్సెసరీస్ ఇది. పైన క్లిప్ కి.. కింద.. ముత్యాలతో లేయర్లు వేలాడుతూ ఉంటాయి. హెయిర్ లీవ్ చేసినప్పుడు చాలా అందంగా కనపడతాయి.
Image credits: Hair Bounce
Telugu
గ్రాండ్ లుక్..
దీనిని పెట్టుకోవడం చాలా ఈజీ. దీనిని ఏ వయసు వారు అయినా ట్రై చేయచ్చు. చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: Hair Bounce
Telugu
క్లాసీ లుక్..
పట్టుచీరల మీదకు హెయిర్ లీవ్ చేయాలి అనుకుంటే ఇలాంటి క్లిప్ ఒకటి ఉంటే చాలు.
Image credits: Hair Bounce
Telugu
కాసులతో క్లిప్..
కాసులతో చేసిన ఈ హెయిర్ క్లిప్ చాలా అందంగా కనపడుతుంది. మంచి లుక్ ఇస్తుంది..
Image credits: Hair Bounce
Telugu
జడ డిజైన్..
ఈ హెయిర్ క్లిప్ జడ లా కనపడుతుంది. జడ అల్లుకున్నప్పుడు.. ఇలాంటివి పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది..