Lifestyle

ఇండియాలోని టాప్ 7 విమానాశ్రయాలు

Image credits: Pixabay

1. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూడిల్లీ

దేశంలోనే అత్యంత రద్దీగా విమానాశ్రయాల్లో డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఇది విస్తృతమైన దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీని,  ఆధునిక సౌకర్యాలను కలిగివుంది.

 

Image credits: Getty

2. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై

ఉత్తమ సేవలు, మంచి కనెక్టివిటీకి ముంబై లోని చత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ ప్రసిద్ధి. ప్రపంచంలోని అనేక దేశాలకు ఇక్కడి నుండి విమాన సర్వీసులు వున్నాయి.  

Image credits: Freepik

3. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు

అత్యాధునిక మౌలిక సదుపాయాలకు ప్రసిద్ధి చెందిన విమానాశ్రయమిది. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు కీలక కేంద్రంగా ఉంది.  

Image credits: FREEPIK

4. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్

 హైటెక్ సౌకర్యాలు, ఉత్తమ సేవలతో ప్రయాణికుల ప్రశంసలు అందుకుంటోంది. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలను కనెక్ట్ చేస్తోంది. 

 

 

Image credits: freepik

5. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, కోల్‌కతా

తూర్పు భారతదేశంలో ఈ విమానాశ్రయం అత్యంత ముఖ్యమైనది. ఆధునిక సౌకర్యాలతో కూడిన చారిత్రక ప్రాముఖ్యతను కలిగిన విమానాశ్రయమిది. దేశీయంగా విస్తృతమైన కనెక్టివిటీని అందిస్తుంది.

Image credits: freepik

6. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మరో విమానాశ్రయం తమిళనాడు రాజధాని చెన్నైలో వుంది. ప్రయాణికులకు అత్యుత్తమ సేవలను అందిస్తూ గమ్యస్థానాలకు చేరుకోవడంలో సహాయపడుతోంది. 

 

 

Image credits: Pixabay

7. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం

కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం 2018-19లో 10.2 మిలియన్లకు పైగా ప్రయాణీకులకు సేవలు అందించింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కింద నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి విమానాశ్రయమిది. 

Image credits: Pixabay

ప్రాణాలకు తెగించి అంతరిక్షంలో పని చేసే వ్యోమగాముల జీతం ఎంత?

సడెన్ గా బరువు పెరిగిపోతున్నారా? కారణం ఇదే

ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ పెరిగిపోతోందా..?

కిచెన్‌లో ఒక రకమైన దుర్వాసన వస్తోందా? ఇలా చేస్తే అస్సలు రాదు