Lifestyle

ప్రాణాలకు తెగించి అంతరిక్షంలో పని చేసే వ్యోమగాముల జీతం ఎంత?

Image credits: iStock

వ్యోమగాముల జీతాలు

ఎప్పుడేం జరుగుతుందో అనే భయం లేకుండా ప్రాణాలకు తెగించి అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల జీతాలు ఎంతో తెలుసుకోవాలని ఉందా? వివిధ దేశాల వ్యోమగాములు జీతాలు ఇలా ఉన్నాయి. 

Image credits: iStock

భారతీయ-అమెరికన్ వ్యోమగాముల జీతాలు

భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ సంవత్సరానికి రూ. 70 లక్షల నుండి రూ. 1.27 కోట్ల వరకు సంపాదిస్తుంది. 

Image credits: iStock

సైనిక వ్యోమగాముల సంపాదన

రాజా చారి వంటి సైనిక వ్యోమగాములకు నెలకు రూ. 8.92 లక్షల జీతం చెల్లిస్తున్నారు.

Image credits: iStock

ESA వ్యోమగాముల జీతం

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వ్యోమగాములకు నెలకు రూ. 5.50 లక్షలు ప్రారంభ జీతంగా చెల్లిస్తుంది. అలాగే కొన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తాయి

Image credits: iStock

UK వ్యోమగాముల జీతాలు


UK వ్యోమగాములు నెలకు సుమారు రూ. 5.86 లక్షలు సంపాదిస్తారు. జీతానికి అదనంగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. 
 

Image credits: iStock

ఫ్రెంచ్ వ్యోమగాములు


ఫ్రెంచ్ వ్యోమగాములు నెలకు రూ. 7.23 లక్షల నుండి రూ. 8.43 లక్షల వరకు సంపాదిస్తారు. వారి సేవల ఆధారంగా జీతం మారుతుంది. 

Image credits: iStock

రష్యన్ వ్యోమగాములు


రష్యన్ వ్యోమగాములు నెలకు రూ. 4.58 లక్షలు సంపాదిస్తారు. ఇతర దేశాలతో పోల్చితే వీరి జీతం తక్కువ. అయితే బోనస్లతో పాటు అదనపు ప్రయోజనాలు పొందుతారు. 


 

Image credits: iStock

సడెన్ గా బరువు పెరిగిపోతున్నారా? కారణం ఇదే

ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ పెరిగిపోతోందా..?

కిచెన్‌లో ఒక రకమైన దుర్వాసన వస్తోందా? ఇలా చేస్తే అస్సలు రాదు

చెప్పులు పోగొట్టుకోవడం నిజంగా మంచిదా