భూమిపై ఎన్నో వేల రకాల జంతువులు ఉంటాయి. అయితే అతి చిన్న 5 జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిని బ్రూకేసియా మైక్రో అని కూడా పిలుస్తారు. దీనిని 2012లో కనుగొన్నారు. ఇది 2.9 సెం.మీ. పొడవు ఉంటుంది.
వాషింగ్టన్ డీసీలోని ఒక చిన్న నీటి బుగ్గలో మాత్రమే కనిపిస్తుంది. 1.5 మి.మీ. పొడవు.
దక్షిణాఫ్రికాలో కనిపిస్తుంది. సగటున 6 నుండి 8 సెం.మీ. పొడవు ఉంటుంది.
2009లో పాపువా న్యూ గినియాలో కనుగొన్నారు. 7.7 మి.మీ. పొడవు.
వైట్ టూత్డ్ పిగ్మీ ష్రూ అని కూడా పిలుస్తారు. బరువు 1.8 గ్రా. యూరప్, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
Hair Growth: జుట్టు బాగా పెరగాలంటే ఇవి తింటే చాలు..!
పర్సులో ఉప్పు ఉంచితే ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయా?
Hair Loss: వీటిని తింటే మీ జట్టు రాలిపోతుంది తెలుసా?
ఈ స్లీవ్ డిజైన్లతో.. మీ బ్లౌజ్‌ను మరింత మోడ్రన్ గా మార్చుకోండిలా..