మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో ఉప్పు ఉంచితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఇంట్లో డబ్బు సమస్య ఉంటే పర్సులో ఉప్పు పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మీ కుటుంబ సభ్యులు దృష్టి దోషానికి గురైతే పర్సులో ఉప్పు పెట్టుకుంటే దృష్టి దోషం నుండి రక్షణ లభిస్తుంది.
ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా పర్సులో ఉప్పు పెట్టుకొని ఉపయోగిస్తే దోషాలు తగ్గుతాయి.
చేస్తున్న వ్యాపారంలో విజయం కలగకపోతే పర్సులో ఉప్పు ఉంచితే విజయం సిద్ధిస్తుంది.
ఇంట్లో వారు తరచుగా అనారోగ్యానికి గురైతే, పర్సులో ఉప్పు ఉంచితే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
మీరు మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే పర్సులో ఉప్పు ఉంచితే ఒత్తిడి తగ్గుతుంది.
Garuda Puran: ఎవరైనా చనిపోతే గోదానం చేయాలా?
మంగళవారం ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
కేదార్‌నాథ్ ఆలయంలో చేసే భీష్మ శృంగారం వెనుక రహస్యం ఇదే
అక్షయ తృతీయకు బంగారమే కాదు, ఇవి కూడా కొనొచ్చు