Telugu

ఈ స్లీవ్ డిజైన్లతో.. మీ బ్లౌజ్‌ను మరింత మోడ్రన్ గా మార్చుకోండిలా..

Telugu

బ్లౌజ్ స్లీవ్ డిజైన్

వేసవిలో హేవీ బ్లౌజ్‌లు అంత కంపార్ట్ గా ఉండవు. సింపుల్ బ్లౌజ్ డిజైన్‌తో ఫ్యాన్సీ స్లీవ్స్ జోడించి అద్భుతమైన లుక్ పొందవచ్చు.

Telugu

బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ ఫోటో

మోడ్రన్+సెన్సువల్ లుక్ కోసం సెమీ రఫిల్ స్లీవ్ బాగుంటుంది. చేతులకు చెమట ఎక్కువగా వస్తే దీన్ని ఎంచుకోండి. ఇది చీరకు సెక్సీ లుక్ ఇవ్వడమే కాకుండా చాలా కంపార్ట్ గా ఉంటుంది.  

Telugu

మల్టీలేయర్‌ డిజైన్

పార్టీ వేర్ చీరతో ఫ్యాన్సీ బ్లౌజ్ స్లీవ్ కావాలంటే మల్టీలేయర్‌పై ఇలాంటి స్లీవ్ ఎంచుకోండి. ఇక్కడ దీన్ని ఫుల్ స్లీవ్‌లో ఉంచారు, అయితే ఇది క్వార్టర్ స్లీవ్‌లో కూడా వస్తుంది.

Telugu

పఫ్ స్లీవ్ బ్లౌజ్ డిజైన్

ఇది సింపుల్, కటౌట్ డిజైన్లలో వస్తుంది. ఇది ప్లెయిన్-హెవీ చీరకు అద్భుతమైన లుక్ ఇస్తుంది.

Telugu

డీప్ నెక్‌ స్లీవ్ డిజైన్

డీప్ నెక్‌ డిజైన్ చీరకు హైలెట్ చేయడమే కాకుండా మిమ్ములను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. దీంతో మీ కాన్ఫిడెన్స్‌ లెవల్స్ మరింత పెరుగుతుంది. 

Telugu

వన్ షోల్డర్ స్లీవ్ డిజైన్

ఈ మధ్య యువతులకు వన్ షోల్డర్ స్లీవ్ డిజైన్స్ ను ఇష్టపడుతున్నారు. ఇవి లెహంగా-చీర రెండింటికీ బాగుంటాయి. ఎక్కువ బోల్డ్ లుక్ ఇష్టపడకపోతే దీన్ని ప్రయత్నించవచ్చు.

ఐదు నిమిషాల్లో.. గంధం, పసుపుతో మీ అందానికి మెరుగులు పెట్టండిలా..!

Pregnancy:ప్రెగ్నెన్సీ సమయంలో సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలా? వద్దా..?

Gold: 4 గ్రాముల్లోనే బంగారు చెవి దిద్దులు

కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే ?