పంచదార ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలిపోతుంది.
ఇందులో ఉండే అనారోగ్యకరమైన కొవ్వులు జుట్టు రాలడాన్ని పెంచుతాయి.
సోడాలు, ఇతర కృత్రిమ పానీయాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. జట్టు రాలడానికి కారణం అవుతుంది.
కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు, జంక్ ఫుడ్ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల జుట్టు పై ప్రభావం పడుతుంది.
కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కొంతమందికి జుట్టు రాలిపోతుంది.
మద్యం ఎక్కువగా తాగడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
ఈ స్లీవ్ డిజైన్లతో.. మీ బ్లౌజ్‌ను మరింత మోడ్రన్ గా మార్చుకోండిలా..
జుట్టు బలం కోసం సూపర్ ఫుడ్స్.. వీటిని తింటే ఒత్తుగా పెరుగుతుందట!
జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే..
ఐదు నిమిషాల్లో.. గంధం, పసుపుతో మీ అందానికి మెరుగులు పెట్టండిలా..!