Telugu

ఎంగేజ్మెంట్ కి సూటయ్యే బంగారు ఉంగరాలు

Telugu

సాలిటైర్ గోల్డ్ రింగ్..

నిశ్చితార్థానికి ఉంగరం చాలా ముఖ్యం. సాలిటైర్ గోల్డ్ రింగ్ నిశ్చితార్థానికి ఒక మంచి ఎంపికగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ రింగ్

ఈ ఉంగరంలో చిన్న చిన్న రాళ్లతో పాటు పూల డిజైన్ ఉంటుంది. ఇది ఒక ట్రెడిషనల్ టచ్ ఇస్తుంది. నిశ్చితార్థ వేడుకకు ఈ ఉంగరం సరైన ఎంపిక.

Image credits: Getty
Telugu

డ్యూయల్ టోన్ గోల్డ్ రింగ్

పసుపు బంగారంలో డ్యూయల్ టోన్ గోల్డ్ రింగ్ తయారు చేస్తే చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో యువతకు ఇష్టమైన రింగ్‌గా ఇది నిలిచింది. 

Image credits: Getty
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్ డిజైన్ మీ చేతిని చాలా అందంగా మారుస్తుంది. మీది ప్రేమ వివాహం అయితే, కాబోయే భార్య చేతికి ఈ ఉంగరం ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది.

Image credits: Getty
Telugu

వింటేజ్ ఇన్‌స్పైర్డ్ గోల్డ్ రింగ్

ఈ డిజైన్‌లో వింటేజ్ ప్రేరేపిత గోల్డ్ రింగ్ డిజైన్ చాలా రాయల్ ప్యాటర్న్‌లో కనిపిస్తుంది. ఇది మీకు రాయల్, బెస్ట్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: Getty

పాల మీగడతో నెయ్యి ఎలా తయారు చేయాలి?

ఈ ముత్యాల బ్లవుజులు వేసుకుంటే నగలు అవసరమే లేదు

బంగారు ఉంగరం వీరు పెట్టుకోకూడదు

తక్కువ బడ్జెట్ లో వెండి నగలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్