Telugu

₹10000 లోపు బెస్ట్ 5 వాషింగ్ మెషీన్స్

Telugu

1. Real me టాప్ లోడ్ వాషింగ్ మెషీన్

Real me కి చెందిన ఈ 7 కేజీల సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ Flipkart లో 36% డిస్కౌంట్ తో దొరుకుతుంది. దీన్ని జస్ట్ రూ.7,990 కే కొనుక్కోవచ్చు. 

Telugu

2. వోల్టాస్ బెకో టాప్ లోడ్ వాషింగ్ మెషీన్

వోల్టాస్ కి చెందిన ఈ 5-స్టార్ రేటింగ్ వాషింగ్ మెషీన్ పై Flipkart 37% డిస్కౌంట్ ఇస్తోంది. దీన్ని జస్ట్ రూ.8,990 కే కొనుక్కోవచ్చు. 1 సంవత్సరం వారంటీ, మోటార్ కు 5 సంవత్సరాల వారంటీ.

Telugu

3. థామ్సన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్

ఈ 8 కేజీల వాషింగ్ మెషీన్ 5-స్టార్ రేటింగ్ కలిగి ఉంది. Flipkart లో 30% డిస్కౌంట్ తో జస్ట్ రూ.8,999 కే కొనుక్కోవచ్చు. 

Telugu

4. వర్ల్ పూల్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్

ఈ 7 కేజీల వర్ల్ పూల్ వాషింగ్ మెషీన్ ను Flipkart లో జస్ట్ రూ.9,490 కే కొనుక్కోవచ్చు. 5-స్టార్ రేటింగ్ ఉన్న ఈ వాషింగ్ మెషీన్ పై 28% డిస్కౌంట్ ఉంది.

Telugu

5. గోద్రెజ్ వాషింగ్ మెషీన్

ఈ గోద్రెజ్ 7 కేజీల, 5-స్టార్ రేటింగ్ వాషింగ్ మెషీన్ ను Flipkart లో 34% డిస్కౌంట్ తో కొనుక్కోవచ్చు. ఈ డిస్కౌంట్ తరువాత దీని ధర రూ.9,790 అవుతుంది.

Carrot: రోజూ క్యారెట్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

Health tips: రోజూ పచ్చడి తింటే ఏమవుతుందో తెలుసా?

విరాట్, అనుష్కల నుంచి భార్యభర్తలు నేర్చుకోవాల్సినది ఇదే

బరువు తగ్గాలంటే ఈ పండ్లు మాత్రం తినొద్దు