Food
బరువు తగ్గాలి అనుకునేవారు పొరపాటున కూడా కొన్ని రకాల పండ్లు తినకూడదట. అవేంటో చూద్దాం..
అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కానీ, క్యాలరీలు ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వాళ్ళు తినొద్దు.
ఖర్జూరంలో చక్కెర, క్యాలరీలు ఎక్కువ. బరువు తగ్గాలంటే ఇది తినొద్దు.
ద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. బరువు తగ్గాలనుకుంటే తక్కువగా తినండి.
మామిడి పండులో సహజ చక్కెరలు ఎక్కువ. బరువు తగ్గాలంటే మామిడి పండు తినడం తగ్గించండి.
చెర్రీలో చక్కెర ఎక్కువ. బరువు తగ్గాలనుకుంటే ఇది తినొద్దు.
మునగాకు నీళ్లు రోజూ తాగితే ఏమౌతుంది?
ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఏమౌతుంది?
రాగులు ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు..?
టీకి బానిసయ్యారా? ఇలా బయటపడండి