Food
ఊరగాయలో ఉప్పు ఎక్కువ. కాబట్టి శరీరంలో సోడియం పెరిగి, బీపీ వచ్చే ప్రమాదం ఉంది.
ఊరగాయలో నూనె ఎక్కువ కాబట్టి రోజూ తింటే బరువు తొందరగా పెరుగుతారు.
ఊరగాయలో సోడియం ఎక్కువ కాబట్టి రోజూ తింటే ఎముకలు బలహీనమవుతాయి.
ఊరగాయలో ట్రాన్స్ ఫ్యాట్ ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వస్తాయి.
ఊరగాయలో కారం లాంటి మసాలా దినుసులు ఉండటం వల్ల రోజూ తింటే కడుపులో సమస్యలు వస్తాయి.
ఊరగాయలో ఉప్పు ఎక్కువ ఉండటం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరులో సమస్యలు వస్తాయి.