Lifestyle
ప్రపంచంలో కఠినమైన పరీక్షల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. చైనాలోని యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం దీనిని నిర్వహిస్తారు. ఈ పరీక్ష సమయం ఏకంగా 9 గంటలు ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో రెండో స్థానంలో ఉంది భారత్. ఇక్కడి ఇంజనీరింగ్ కాలేజీలకు నిర్వహించే ఐఐటీ-జేఈఈ ఎగ్జామ్ అత్యంత కఠినమైన ఎగ్జామ్ గా చెబుతారు.
భారతదేశంలో నిర్వహించే యూపీఎస్సీ మూడో స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం IAS, IPS, IFS, IRS వంటి కీలకమైన హోదాలకు అధికారులను నియమించేందుకు దీనిని నిర్వహిస్తారు.
ఇంగ్లాండ్ లో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఐక్యూ లెవల్స్ ను గుర్తిస్తారు. ఇది కూడా అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి.
దేశం- అమెరికా/కెనడా
దేశం - అమెరికా/కెనడా
దేశం - అమెరికా
దేశం - భారతదేశం
దేశం - అమెరికా
దేశం - అమెరికా
Source- Erudera