Telugu

ఈ కమ్మలు ఎప్పుడైనా ట్రై చేశారా? ధర తక్కువ.. అందం ఎక్కువ!

Telugu

రౌండ్ షేప్ ఇయర్ రింగ్స్

భిన్నమైన డిజైన్ కావాలంటే ఈ రౌండ్ షేప్ డబుల్ లేయర్ ఇయర్ రింగ్స్ ట్రై చేయండి.

Telugu

ముత్యాలు, రాళ్ళతో డబుల్ లేయర్

ట్రెడిషనల్, మోడ్రన్ రెండూ కావాలంటే ఈ డిజైన్ చూడండి. పైన మోడ్రన్ టచ్, కింద రౌండ్ షేప్. మధ్యలో స్టోన్, పైన ముత్యం ఉంది.

Telugu

హాఫ్ మూన్ జుమ్కీ

చీర, సూట్ మీద ఈ జుమ్కీ చాలా అందంగా ఉంటుంది. హాఫ్ మూన్ షేప్ కింద జుమ్కీ, పైన ఫ్లవర్ అతికించారు.

Telugu

గోల్డెస్ చెవి రింగులు

హెవీ లుక్ కావాలంటే ఈ డిజైన్ చూడండి. బంగారంలో ఖరీదు ఎక్కువ. ఇమిటేషన్ తక్కువ ధరకే దొరుకుతుంది.

Telugu

రాళ్ళు, ముత్యాలతో జుమ్కా

బంగారు పూతతో ఉన్న ఈ జుమ్కా రూ. 1000 లోపు దొరుకుతుంది. హెవీ లుక్ ఇస్తుంది.

Telugu

ఫ్లవర్ షేప్

ఫ్లవర్ షేప్ లేయర్డ్ రింగులు హెవీ లుక్ ఇస్తాయి. చీర, లెహంగా, సూట్ మీద బాగుంటాయి. ధర రూ.500-1000 లోపు ఉంటుంది.

Gold Necklace: 10 గ్రాముల్లో బంగారు హారం.. డిజైన్లు చూసేయండి

వాలంటైన్స్ డే రోజు మీ ప్రియురాలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలాని చూస్తున్నారా?

face glow: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది !

Cancer Risk: క్యాన్సర్ రిస్క్ ను పెంచే ఆహారాలు ఇవి. వీటితో జాగ్రత్త