Telugu

10 గ్రాముల్లో బంగారు హారం.. డిజైన్లు చూసేయండి

Telugu

10 గ్రాముల లోపే..

తక్కువ వెయిట్, బడ్జెట్ ఫ్ల్రెండ్లీ నగలకోసం వెతుకుతున్నారా? ఓ సారి ఈ 10 గ్రాముల లోపు బంగారు హారాలపై లుక్ వేయండి.

Telugu

సింపుల్ బంగారు హారం

బడ్జెట్ తక్కువగా ఉంటే 4-5 గ్రాముల్లో ఇలాంటి హారం బహుమతిగా ఇవ్వవచ్చు. లైట్ వెయిట్, స్టైలిష్ గా ఉంటుంది.

Telugu

హసులి బంగారు హారం

హసులి హారం తేలికగా, అందంగా ఉంటుంది. ఎవరికైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలంటే ఇది మంచి ఎంపిక.

Telugu

చోకర్ బంగారు హారం

పెళ్లిళ్లకి, వేడుకలకి చోకర్ హారం బాగుంటుంది. ఆఫీస్ కి వెళ్ళే వారికి కూడా ఇది బాగా సరిపోతుంది.

Telugu

చైన్ బంగారు హారం

తేలికపాటి చైన్ తో హెవీ లాకెట్ ఇప్పుడు ఫ్యాషన్. దీనికి మ్యాచింగ్ చెవి రింగులు కూడా దొరుకుతాయి. 7-10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Telugu

డబుల్ లేయర్ హారం

డబుల్ లేయర్ బంగారు హారం అందరికీ నచ్చుతుంది. 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Telugu

రాజస్థానీ బంగారు హారం

బడ్జెట్ ఎక్కువ ఉంటే రాజస్థానీ హారం కొనండి. 10-50 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

వాలంటైన్స్ డే రోజు మీ ప్రియురాలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలాని చూస్తున్నారా?

face glow: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది !

Cancer Risk: క్యాన్సర్ రిస్క్ ను పెంచే ఆహారాలు ఇవి. వీటితో జాగ్రత్త

అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం.. రాత్రికి రాత్రే మటుమాయమయ్యే టిప్స్‌.