Lifestyle

నిద్ర తప్ప మరేమీ తెలియని టాప్-10 జంతువులు ఇవే

Image credits: our own

కోలా

రోజులో 24 గంటల్లో కోలాలు 22 గంటలు నిద్రపోతాయి. చెట్ల ఆకులను తిని బతికే ఈ జంతువుకి జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి 22 గంటల నిద్ర అవసరం. 
 

Image credits: our own

చిన్న బ్రౌన్ గబ్బిలం

బూడిద రంగు చిన్న గబ్బిలాలు రోజుకు 20 గంటలు నిద్రపోతాయి. గుహల లోపల తలక్రిందులుగా వేలాడుతూ నిద్రపోతాయి. ఆ విధంగా తమ శక్తిని ఆదా చేసుకుంటాయి.
 

Image credits: our own

జెయింట్ అర్మడిల్లో

అంతరించిపోతున్న జాతి జెయింట్ అర్మడిల్లోలు రోజుకు 18 గంటలు నిద్రపోతాయి. ఎక్కువగా భూమిలో రంధ్రాలు చేసుకుని నివసిస్తాయి.
 

Image credits: our own

స్లాత్

తన సోమరితనం కారణంగానే వార్తల్లో నిలిచే స్లాత్‌లు రోజుకు 15-20 గంటల నిద్రపోతాయి.  తమపై ఇతర జంతువుల దాడి నుంచి తప్పించుకోవడినికి చెట్టు మీద నిద్రపోతాయి.

Image credits: our own

ట్రీ ష్రూ

ట్రీష్రూలు తన గూటిలో రోజుకు 15 గంటలు నిద్రపోతాయి. 
 

Image credits: our own

పులి

పులులు రోజులో 16 గంటలు నిద్రిస్తాయి. ఆ విధంగా అత్యంత ఖచ్చితమైన దాడులు చేయడానికి తనను తాను సిద్ధం చేసుకుంటుంది.

Image credits: our own

ఆఫ్రికన్ సింహం

అవసరమైన ఆహారం దొరికిన తర్వాత ఆఫ్రికా సింహాలు రోజుకు 20 గంటలు నిద్రపోతాయి. ఆ విధంగా తదుపరి దాడికి శక్తిని పొందుతాయి.

Image credits: our own

లెమూర్

జీవ ప్రపంచంలో అత్యంత విశిష్ట జంతువు లెమూర్. రెండు నాలుకలు కలిగిన ఈ జంతువు రోజుకు 16 గంటల పాటు నిద్రపోతుంది.
 

Image credits: our own

ఒపోసమ్

జాలపాదాల వెనుక కాళ్ళు కలిగిన జంతువు ఒపోసమ్, రోజులో 18-20 గంటలు నిద్రపోతుంది. ఉదయం వేళల్లో నిద్రపోవడం ద్వారా రాత్రి వేటకు సిద్ధమవుతుంది.

Image credits: our own

పైథాన్

భారతీయ కొండచిలువ అని పిలువబడే పైథాన్‌లు రోజుకు 18 గంటలు నిద్రపోతాయి. తన నెమ్మదిగా జీర్ణక్రియ కారణంగా ఈ పని చేస్తుంది.

Image credits: our own

పరగడుపున కొత్తిమీర జ్యూస్ తాగితే ఏమౌతుంది?

ఇదొక్కటి పరిగడుపున తాగితే ఎన్ని లాభాలున్నాయో

చికెన్ కి మించిన ప్రోటీన్ కావాలా? ఇవి తినాల్సిందే

మధ్యాహ్నం నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?