Food

పరగడుపున కొత్తిమీర జ్యూస్ తాగితే ఏమౌతుంది?

Image credits: pexels

యాంటీ ఆక్సిడెంట్స్..

కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్స్, ఐరన్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పైబర్, విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. మరి ఈ కొత్తిమీర జ్యూస్ ని పరగడుపున తాగితే కలిగే లాభాలేంటో చూద్దాం

 

Image credits: pinterest

బరువు తగ్గిస్తుంది

ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గిస్తుంది. 

Image credits: Social media

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కొత్తిమీరలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ , ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

Image credits: Pinterest

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ ఎ, సి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image credits: Pinterest

కళ్ళకు మేలు

కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ మన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

Image credits: Pinterest

ఎముకలను బలపరుస్తుంది

ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల మన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలకు పోషణను అందిస్తాయి.
 

Image credits: Pinterest

చక్కెరను నియంత్రిస్తుంది

ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. 

Image credits: Pinterest

మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది

ఉదయం ఖాళీ కడుపుతో  కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. 

Image credits: Pinterest

చర్మానికి మేలు

కొత్తిమీర విటమిన్లు సహా అనేక పోషకాలతో నిండి ఉంటాయి. దాని రసం మన చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

Image credits: adobe stock

చికెన్ కి మించిన ప్రోటీన్ కావాలా? ఇవి తినాల్సిందే

చక్కెర కాదు పాలలో పసుపు కలుపుకుని తాగండి.. బోలెడు లాభాలున్నాయి

మధ్యాహ్నం మాత్రమే పెరుగు తింటే ఏమౌతుందో తెలుసా?

చక్కెరకు బదులు బెల్లాన్ని ఎందుకు తినాలంటరో తెలుసా