న్యూయార్క్ సిటీని 'ది బిగ్ యాపిల్' అని పిలుస్తారు. టైమ్స్ స్క్వేర్, సెంట్రల్ పార్క్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వంటి ఐకానిక్ ప్రదేశాలకు ఈ నగరం చాలా ఫేమస్!
‘ప్రపంచ వినోద రాజధాని’ ఈ లాస్ వెగాస్. ఇక్కడ కాసినోలు, అద్భుతమైన షోలు, అదిరిపోయే నైట్ లైఫ్.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
హాలీవుడ్ సందడితో పాటు, ఇక్కడి అందమైన బీచ్‌లు, యూనివర్సల్ స్టూడియోస్ మ్యాజిక్‌ను తప్పక అనుభవించాలి.
గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అందాలను చూస్తూ, అల్కాట్రాజ్ ద్వీపం చరిత్రలో మునిగిపోండి.
అమెరికా చరిత్రను దగ్గరగా చూడాలంటే నేషనల్ మాల్, లింకన్ మెమోరియల్‌ను తప్పక సందర్శించాలి.
ఓర్లాండోను 'ప్రపంచ థీమ్ పార్క్ రాజధాని' అని పిలుస్తారు. ఇక్కడి వాల్ట్ డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్ మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయండి.
ఇక్కడి ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌తో పాటు మిలీనియం పార్క్, ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ అందాలలో మునిగిపోండి.
అందమైన బీచ్‌లు, లిటిల్ హవానా, అదిరిపోయే నైట్ లైఫ్‌ను ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.
ఫ్రీడమ్ ట్రైల్, ఫెన్‌వే పార్క్‌లో అమెరికా చరిత్రను ప్రత్యక్షంగా అనుభవించండి.
సియాటెల్‌ను 'ఎమరాల్డ్ సిటీ' అని పిలుస్తారు. ఇక్కడి పైక్ ప్లేస్ మార్కెట్, స్పేస్ నీడిల్ అందాలలో మైమరచిపోండి.
Hotel: ప్రపంచంలో ఖరీదైన హోటల్..ఒక్క రాత్రి బిల్లుతో BMW కారు కొనేయచ్చు
Tan Removal Tips: ఈ ఫేస్ ప్యాక్ తో ట్యాన్‌కి చెక్.. ట్రై చేసి చూడండి!
Beauty Tips: అందాన్ని పెంచే ఫుడ్స్ ఇవి... రోజూ ఒక స్పూన్ తిన్నా చాలు
Temple Choker: పట్టుచీరల మీదకు అదిరిపోయే టెంపుల్ చోకర్ డిజైన్లు..!