Telugu

Temple Choker: పట్టుచీరల మీదకు అదిరిపోయే టెంపుల్ చోకర్ డిజైన్లు..!

Telugu

స్టోన్స్ తో లక్ష్మీ చోకర్...

ప్లెయిన్ చోకర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే.. ఇలా స్టోన్స్ ఉన్న లక్ష్మీదేవి చోకర్ ధరిస్తే సరిపోతుంది. ఇలాంటి నక్లెస్ డిజైన్లు రాయల్ లుక్ ఇస్తాయి. పట్టుచీరల మీదకు మరింత బాగుంటాయి.

Image credits: PINTEREST
Telugu

ట్రెండీ చోకర్...

ఈ గోల్డ్ చోకర్ చాలా ట్రెండీగా ఉంటుంది. కరెక్ట్ గా మెడ వరకు లాకెట్ ఉంటుంది.  వెనక చైన్ ఉంటుంది. మ్యాచింగ్ బుట్టలు పెట్టుకుంటే.. ట్రెడిషనల్ గా కనిపిస్తారు.

Image credits: meesho.com
Telugu

హెవీ టెంపుల్ చోకర్..

ఇలాంటి డిజైన్ హెవీ లుక్ ఇస్తుంది. మెడకు నిండుగా కనపడుతుంది. చాలా హుందాగా కనిపిస్తారు. పట్టు చీరల మీదకు ఇలాంటి డిజైన్లు మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: PINTEREST
Telugu

గోల్డ్ ప్లేటెడ్ చోకర్...

లక్ష్మీ దేవి పక్కన రెండు ఏనుగులు ఉన్నట్లు ఉండే ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి డిజైన్ లో గోల్డ్ ప్లేటెడ్ మోడల్స్ చాలా  అందంగా కనిపిస్తారు.

Image credits: PINTEREST
Telugu

బీడ్స్ చోకర్...

ప్లెయిన్ గోల్డ్ చోకర్ ధరించడం ఇష్టం లేకపోతే… బీడ్స్ తో నిండి ఉన్న ఈ చోకర్ ట్రై చేయండి.  ఇలాంటి చోకర్ మెడ నిండుగా కనపడుతుంది. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: amazon.com
Telugu

ట్రెండీ చోకర్ డిజైన్...

ఇలంటి డిజైన్లు చాలా ట్రెండీగా ఉంటాయి. మధ్యలో గోల్డ్ లాకెట్ ఉంటే.. చుట్టూ ముత్యాల లైన్లు ఉంటాయి. ఇలాంటి డిజైన్లు చీరల మీదకు బాగుంటాయి.  పిల్లలకు కూడా బాగుంటాయి.

Image credits: eternz.com
Telugu

కాసుల చోకర్..

ఇప్పటి వరకు మీరు కాసులతో ఉన్న హారం ధరించి ఉండొచ్చు. కానీ,  ఈసారి ఇలాంటి చోకర్ మోడల్ ట్రై చేయండి. రెండు లైన్ల చైన్ కి కాసులను కింద వేలాడదీశారు. మ్యాచింగ్ జుంకాలు మరింత అందంగా ఉంటాయి

Image credits: PINTEREST

Gold Chain: నేటితరం అమ్మాయిలు మెచ్చే బంగారు చైన్ డిజైన్స్.. ఇవిగో!

Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Chain Mangalsutra: ఈకాలం అమ్మాయిలు మెచ్చే చైన్ మంగళసూత్రాలు ఇవి

Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!