చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమ అందించి.. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
అవిసె గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి. అవిసె గింజలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతిరోజూ 1 టేబుల్‌స్పూన్ గుమ్మడి గింజలను మీ డైట్‌లో చేర్చుకోవాలి.
శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివి అందించడానికి రోజుకు 1 టేబుల్‌స్పూన్ నువ్వులు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ 1 టేబుల్‌స్పూన్ పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
సబ్జా గింజలు చర్మంపై వాపును తగ్గించి, లోతుగా తేమను అందించడానికి బాగా సహాయపడతాయి. వీటిని బేసిల్ సీడ్స్ అని కూడా అంటారు.
Temple Choker: పట్టుచీరల మీదకు అదిరిపోయే టెంపుల్ చోకర్ డిజైన్లు..!
Gold Chain: నేటితరం అమ్మాయిలు మెచ్చే బంగారు చైన్ డిజైన్స్.. ఇవిగో!
Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Chain Mangalsutra: ఈకాలం అమ్మాయిలు మెచ్చే చైన్ మంగళసూత్రాలు ఇవి