Telugu

మొక్కలు వేగంగా పెరగాలంటే ఈ ట్యాబ్లెట్‌ను పొడిలా చల్లండి

Telugu

డిస్ప్రిన్‌లో ఏముంటుంది?

కొన్నిసార్లు మొక్కల పెరుగుదల ఆగిపోతుంది.  అలాంటప్పుడు 'డిస్ప్రిన్' లేదా 'ఆస్పిరిన్' మాత్రలు వాడాలి. డిస్ప్రిన్ మాత్రలో 'శాలిసిలిక్ యాసిడ్'  మొక్కల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image credits: Freepik
Telugu

ఎలా వాడాలి?

4 లీటర్ల నీటిలో 1 నుంచి 3 డిస్ప్రిన్ లేదా ఆస్పిరిన్ మాత్రలు తీసుకోండి. ఆ మాత్రలు నీటిలో బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని మొక్కల ఆకులపై స్ప్రే చేయాలి.

Image credits: chat gpt
Telugu

మొక్కల పెరుగుదల వేగవంతం

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, నీళ్లు తక్కువైనప్పుడు లేదా పురుగుల బెడద ఉన్నప్పుడు ఈ శాలిసిలిక్ యాసిడ్ మొక్కను కాపాడుతుంది. 

Image credits: Getty
Telugu

సరైన సమయం ఏది?

మధ్యాహ్నం పూట ఎండలో ఈ ద్రావణాన్ని స్ప్రే చేయవద్దు. ఉదయం పూట లేదా సాయంత్రం  స్ప్రే చేయడం మంచిది. ప్రతి 2 నుంచి 3 వారాలకు ఒకసారి చల్లాలి.

Image credits: GEMINI AI
Telugu

ప్రయోజనాలు ఇవే..

ఇలా చేయడం వల్ల మొక్కలు వేగంగా పెరుగుతాయి. పురుగుల బెడద తగ్గుతుంది. మొక్కలకు ఎక్కువ పూలు, పండ్లు కాయడానికి సహాయపడుతుంది.

Image credits: AI Generated
Telugu

ఆస్పిరిన్ వల్ల లాభాలు

ఆస్పిరిన్ మాత్ర కూడా మార్కెట్లో సులువుగానే దొరుకుతుంది. అధిక వేడి, అధిక చలి, కీటకాల దాడి నుంచి మొక్కలను కాపాడతాయి.

Image credits: Getty
Telugu

టమోటాలు పెంచండి

టమోటా, దోసకాయ వంటి కూరగాయల మొక్కలు ఆస్పిరిన్ వల్ల బాగా వేగంగా ఎదుగుతాయి.

Image credits: Getty

Kiwi Fruit: కివీ పండు తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Gold Black Beads: మెడకు అందాన్నిచ్చే నల్లపూసల దండ.. తక్కువ వెయిట్ లోనే

Kitchen Hack: బెండకాయ కట్ చేసినా చేతులకు జిగురు అంటకూడదా? ఈ టిప్ మీకే

Hair Care: వారానికోసారి ఈ మాస్క్ వాడినా జుట్టు రాలదు