Telugu

Kitchen Hack: బెండకాయ కట్ చేసినా చేతులకు జిగురు అంటకూడదా? ఈ టిప్ మీకే

Telugu

చేతులకు జిగురు...

బెండకాయలు కట్ చేయడం చాలా మందికి చిరాకు తెప్పించే పని.  ఎందుకంటే, వాటిని కట్ చేస్తున్నప్పుడు చేతులకు జిగురు అంటుకుంటుంది. ఆ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు ఇవి 

Image credits: pinterest
Telugu

నూనె రాయండి

బెండకాయలు కట్ చేసే చాక్ కి   కొద్దిగా ఆవనూనె లేదా ఏదైనా వంట నూనెను రాయండి. ఇలా చేయడం వల్ల బెండకాయ జిగురు కత్తికి అంటదు, మీ చేతులకు కూడా తగలదు.

Image credits: Freepik
Telugu

బాగా తుడిచి ఆరబెట్టండి

బెండకాయలు కట్ చేయడానికి ముందు, వాటిని కడిగి పూర్తిగా ఆరబెట్టడం ముఖ్యం. తేమ ఉంటే జిగురు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఒక కాటన్ క్లాత్‌తో బెండకాయలను బాగా తుడిచిన తర్వాతే కట్ చేయండి.

Image credits: pinterest
Telugu

నిమ్మరసం

బెండకాయలు కట్ చేయడానికి ముందు, మీ చేతులకు, కత్తికి కొద్దిగా నిమ్మరసం రాసుకోండి. నిమ్మరసం జిగురును వెంటనే తగ్గిస్తుంది. దీనివల్ల బెండకాయలను సులభంగా కట్ చేయవచ్చు.

Image credits: pinterest

Tea: పాలు తక్కువైనా టీ చిక్కగా, రుచిగా రావాలా? అమ్మమ్మల నాటి చిట్కా

పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ పండ్లు అస్స‌లు తినొద్దు.

Thatte Idli: తట్టే ఇడ్లీ టేస్టీగా రావాలంటే ఇదొక్కటి కలిపితే చాలు

Semiya Upma: సేమియా ఉప్మా పొడిపొడిగా రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి